MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yatra-2-movie-review97f8d502-9f05-404f-b5b2-514a3663ad65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yatra-2-movie-review97f8d502-9f05-404f-b5b2-514a3663ad65-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ మహీ వి రాఘవ యాత్ర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత సేవ్ టైగర్ అని వెబ్ సిరీస్ తో పాటు ఇతరత్రా సినిమాలు వెబ్ సిరీస్లతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. యాత్ర-2 సినిమాతో మరింత ఆకట్టుకున్నారు. ఏ జోనల్ అయినా సరే ఆడియన్స్ ని ఆకట్టుకునేలా సినిమా తీయడం ఈయన ప్రత్యేకత అని చెప్పవచ్చు. వైయస్ జగన్ పాదయాత్ర ఆధారంగా తీసుకువచ్చిన యాత్ర-2 చిత్రాన్ని ఈ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు వాటి గురించి చూద్దాం. యాత్ర-2 సినిమా రాజకీయాలకు సంబంధించిన సినిమా కాదని ఎవరి మీద విమర్శలుYATRA-2;MOVIE;REVIEW{#}subhalekha sudhakar;Jagan;Andhra Pradesh;Director;Tiger;Yatra;V;Fidaa;Audience;Cinemaరివ్యూ: యాత్ర-2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?రివ్యూ: యాత్ర-2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?YATRA-2;MOVIE;REVIEW{#}subhalekha sudhakar;Jagan;Andhra Pradesh;Director;Tiger;Yatra;V;Fidaa;Audience;CinemaThu, 08 Feb 2024 07:30:00 GMTడైరెక్టర్ మహీ వి రాఘవ యాత్ర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత సేవ్ టైగర్ అని వెబ్ సిరీస్ తో పాటు ఇతరత్రా సినిమాలు వెబ్ సిరీస్లతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. యాత్ర-2 సినిమాతో మరింత ఆకట్టుకున్నారు. ఏ జోనల్ అయినా సరే ఆడియన్స్ ని ఆకట్టుకునేలా సినిమా తీయడం ఈయన ప్రత్యేకత అని చెప్పవచ్చు. వైయస్ జగన్ పాదయాత్ర ఆధారంగా తీసుకువచ్చిన యాత్ర-2 చిత్రాన్ని ఈ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు వాటి గురించి చూద్దాం.


యాత్ర-2 సినిమా రాజకీయాలకు సంబంధించిన సినిమా కాదని ఎవరి మీద విమర్శలు చేసేందుకే ఇలాంటి సినిమా తీయలేదని ఒక తండ్రికి కొడుకు ఇచ్చిన మాట ఆ మాటను నిలబెట్టుకొని కొడుకు కథ అంటూ డైరెక్టర్ మహి  ముందు నుంచే తెలియజేస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో విడుదలై టాక్ పరంగా బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది.. యాత్ర-2 సినిమా చూసిన అభిమానులు ప్రేక్షకులు సైతం పాజిటివ్గానే రెస్పాన్స్ కనిపిస్తోంది. సినిమా బ్లాక్ బాస్టర్ అన్నట్లుగా రిపోర్టర్ సైతం ఇస్తున్నారు.
" style="height: 635px;">

ముఖ్యంగా యాత్ర -2 సినిమాలోని డైలాగులు కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలిన అది పిల్లే సార్ పులిని తీసుకువచ్చి బోనులో పెట్టిన అది పులి అవుతుంది సార్ అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్ థియేటర్లో అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మహీవి రాఘవ టైమింగ్ కి సైతం ఫిదా అవుతున్నారు.
" style="height: 334px;">
 డైరెక్టర్ మహీవి రాఘవ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని జీవ ,మమ్ముట్టి తమ పాత్రలకు ప్రాణం పోశారని ఇందులోనే డైలాగ్స్ కూడా పెద్ద బలం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక చివరిలో ప్రమాణ స్వీకారం చేసే సీన్ అయితే ప్రతి ఒక్కరికి కూడా రోమాలు నిక్కబుడిచేలా ఉంటాయంటూ తెలుపుతున్నారు. అయితే ఈ సినిమా ఇతర పార్టీలకు మాత్రం మైనస్ గా మారుతుందని తెలుస్తోంది. రేటింగ్ పరంగా 4/5.. ఇస్తూ ఉండగా మరి కొంతమంది ఏపీ సీఎం నచ్చని వాళ్ళు 1/5 రేటింగ్ ఇస్తున్నారని నెటిజెన్స్ తెలుపుతున్నారు.
" style="height: 660px;">




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>