MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varsha-bollamma-bellamkonda-ganeshf659f2aa-696f-4c8a-8c36-41d6e018b9f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varsha-bollamma-bellamkonda-ganeshf659f2aa-696f-4c8a-8c36-41d6e018b9f0-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్స్ సైతం తెలుగు వారు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ బడా నిర్మాతలకు కోడలుగా సెటిల్ అవుతున్నారనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమాలో నటించిన అనన్య నాగళ్ళ పైన కూడా ఇలాంటి రుమరే వినిపించాయి.. మల్లేశం సినిమాతో నటిక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పెద్ద ఆఫర్లు సడన్ గా అందుకుంది. అలాంటి సమయంలో ఈమె ఒక నిర్మాత ఇంటికి కోడలిగా వెళ్ళబోతుందంటూ.. సరైన జాక్పాట్ కొట్టిందని వార్తలు వినిపించాయి. కానీ అదంతా కేవలం రూమర్స్ గాని మిగిలాయి. ఇప్పుడు తాజాగా స్వాతి ముత్యం, మVARSHA BOLLAMMA;BELLAMKONDA GANESH{#}Swati;swathi;varsha;Cinema;Telugu;Bigil;producer;Producer;Heroine;Mallesam;Mallesham;Ananya Nagalla;News;marriageషాక్: హీరోతో పెళ్లిపై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన వర్ష బొల్లమ్మ..!!షాక్: హీరోతో పెళ్లిపై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన వర్ష బొల్లమ్మ..!!VARSHA BOLLAMMA;BELLAMKONDA GANESH{#}Swati;swathi;varsha;Cinema;Telugu;Bigil;producer;Producer;Heroine;Mallesam;Mallesham;Ananya Nagalla;News;marriageThu, 08 Feb 2024 07:00:00 GMTఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్స్ సైతం తెలుగు వారు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ బడా నిర్మాతలకు కోడలుగా సెటిల్ అవుతున్నారనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమాలో నటించిన అనన్య నాగళ్ళ పైన కూడా ఇలాంటి రుమరే వినిపించాయి.. మల్లేశం సినిమాతో నటిక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పెద్ద ఆఫర్లు సడన్ గా అందుకుంది. అలాంటి సమయంలో ఈమె ఒక నిర్మాత ఇంటికి కోడలిగా వెళ్ళబోతుందంటూ.. సరైన జాక్పాట్ కొట్టిందని వార్తలు వినిపించాయి. కానీ అదంతా కేవలం రూమర్స్ గాని మిగిలాయి.


ఇప్పుడు తాజాగా స్వాతి ముత్యం, మిడిల్ క్లాస్ మెలోడీస్, బిగిల్ వంటి చిత్రాలలో నటించిన వర్ష బోల్లమ్మ కు వరుసగా అవకాశాలు వెలుబడుతున్నాయి ఈ తరుణంలోనే స్వాతిముత్యం సినిమాలో నటించిన బెల్లంకొండ గణేష్ తో రిలేషన్ లో ఉందని వీరిద్దరి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని రూమర్స్ వినిపించాయి.. ఈ రూమర్స్ పైన ఈమె ఫన్నీగా రియాక్ట్ అవుతూ తాజాగా మరొకసారి ఊరు పేరు భైరవకోన అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం పైన స్పందించి క్లారిటీ ఇచ్చింది.



ఊరి పేరు భైరవకోన సినిమా ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి పై వచ్చిన రూమర్స్ కు వర్ష బోల్లమ్మ అందిస్తూ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఇద్దరం కలిసి బయట తిరిగిన ఇలాంటి న్యూస్ వస్తే నమ్మొచ్చు.. ఒకవేళ ఏదైనా పోస్ట్ పెడితే తాను రియాక్ట్ అవ్వడం ఆ పోస్ట్ కి నేను రియాక్ట్ అవ్వడం వంటి పనులు చేస్తే అందులో కాస్త అర్థం ఉంటుంది.. అలాంటిది ఏమీ లేకపోయినా కేవలం రూమర్స్ సృష్టిస్తున్నారు.. కానీ మా మధ్యలో ఇలాంటివి ఏమీ జరగలేదు.. ఆ వార్తలు విని షాక్ అయ్యాను.. వాస్తవానికి అతను గుడ్ పర్సన్, గుడ్ ఫ్రెండ్ అంతేకానీ మా మధ్య ఏమీ లేదంటూ తెలిపింది



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>