MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu4d2bdfed-9257-4713-8f4a-6ebeb7312b4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu4d2bdfed-9257-4713-8f4a-6ebeb7312b4e-415x250-IndiaHerald.jpgకొంత కాలం క్రితం పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించినటువంటి డిజె టిల్లు మూవీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ.లో టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ లో సిద్దు నటనకు , బాడీ లాంగ్వాజ్ కి , డ్రెస్సింగ్ స్టైల్ కి తెలుగు కుర్రకారు నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సినిమాలో రాధికsiddu{#}neha shetty;siddhu;March;cinema theater;Tollywood;Beautiful;Heroine;Telugu;Hero;Box office;February;Cinema"టిల్లు స్క్వేర్" ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!"టిల్లు స్క్వేర్" ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!siddu{#}neha shetty;siddhu;March;cinema theater;Tollywood;Beautiful;Heroine;Telugu;Hero;Box office;February;CinemaThu, 08 Feb 2024 23:04:48 GMTకొంత కాలం క్రితం పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించినటువంటి డిజె టిల్లు మూవీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ.లో టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ లో సిద్దు నటనకు , బాడీ లాంగ్వాజ్ కి , డ్రెస్సింగ్ స్టైల్ కి తెలుగు కుర్రకారు నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సినిమాలో రాధికా పాత్రలో నటించిన నేహా శెట్టి కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇకపోతే తక్కువ స్థాయి అంచనాలతో థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని కలెక్షన్ ల వర్షాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర కురిపించింది. 


ఇకపోతే ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో చిత్ర బృందం మూవీ ని రూపొందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మార్చి 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>