MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay63d44c69-6907-4af1-8830-a48d6a7e9391-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay63d44c69-6907-4af1-8830-a48d6a7e9391-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు అనే సినిమాతో హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ విజయంతో ఈ నటుడి క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. అలాగే ఈ నటుడు నటించినటువంటి టాక్సీ వాలా , గీత గోవిందం మూవీ లు కూడా సూపర్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈయన తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఆఖరుగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవvijay{#}parasuram;Pelli Choopulu;Geetha Govindam;Gita Govindam;Tarun Kumar;vijay deverakonda;Arjun Reddy;Love;kushi;Kushi;Music;Sri Venkateshwara Creations;dil raju;Yuva;Hero;Success;Telugu;Heroine;Cinema"ది ఫ్యామిలీ స్టార్" నుండి "నందనందన" సాంగ్ విడుదల..!"ది ఫ్యామిలీ స్టార్" నుండి "నందనందన" సాంగ్ విడుదల..!vijay{#}parasuram;Pelli Choopulu;Geetha Govindam;Gita Govindam;Tarun Kumar;vijay deverakonda;Arjun Reddy;Love;kushi;Kushi;Music;Sri Venkateshwara Creations;dil raju;Yuva;Hero;Success;Telugu;Heroine;CinemaThu, 08 Feb 2024 16:58:31 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు అనే సినిమాతో హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ విజయంతో ఈ నటుడి క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. అలాగే ఈ నటుడు నటించినటువంటి టాక్సీ వాలా , గీత గోవిందం మూవీ లు కూడా సూపర్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈయన తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఆఖరుగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ యువ నటుడు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ది ఫ్యామిలీ స్టార్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

మూవీ లో మృణాల్  ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా లోని మొదటి సాంగ్ అయినటువంటి "నంద నందన" అంటూ సాగే పాటను విడుదల చేసింది. ఇకపోతే ఈ సాంగ్ కి విడుదల అయిన నిమిషాల్లోనే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం మొదలు అయింది. ఇకపోతే ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>