MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashika5a88dbe6-9d0c-4feb-9267-05195c323ace-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashika5a88dbe6-9d0c-4feb-9267-05195c323ace-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలం లోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మణులతో ఆశికా రంగనాథ్ ఒకరు. ఈ బ్యూటీ అమిగోస్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ నా సామి రంగ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ మూవీ లో హీరో గా నటించగా ... విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం ashika{#}Akkineni Nagarjuna;ranganath;Makar Sakranti;BEAUTY;Joseph Vijay;Car;media;Industry;Tollywood;Heroine;cinema theater;Hero;January;Telugu;Cinemaలైట్ పర్పుల్ కలర్ డ్రెస్ లో ఏద అందాలతో రెచ్చిపోయిన ఆశకా రంగనాధ్..!లైట్ పర్పుల్ కలర్ డ్రెస్ లో ఏద అందాలతో రెచ్చిపోయిన ఆశకా రంగనాధ్..!ashika{#}Akkineni Nagarjuna;ranganath;Makar Sakranti;BEAUTY;Joseph Vijay;Car;media;Industry;Tollywood;Heroine;cinema theater;Hero;January;Telugu;CinemaThu, 08 Feb 2024 16:02:38 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలం లోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మణులతో ఆశికా రంగనాథ్ ఒకరు. ఈ బ్యూటీ అమిగోస్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ నా సామి రంగ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునమూవీ లో హీరో గా నటించగా ... విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. 

ఈ సినిమాలో ఈ బ్యూటీ తన అందాలతో మాత్రమే కాకుండా నటనతో కూడా ప్రేక్షకులను భారీగా ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను పర్వాలేదు అనే స్థాయిలో ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు మంచి కేక్ ని ఎక్కిస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న లైట్ పర్పుల్ కలర్ డ్రెస్ ను వేసుకొని చున్నీని వన్ సైడ్ వేసుకొని హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>