MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naa-saami-ranga-a-case-study-of-budget-time-qualitya6d2b79e-8bb2-4bd3-9f25-8456d28fa706-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naa-saami-ranga-a-case-study-of-budget-time-qualitya6d2b79e-8bb2-4bd3-9f25-8456d28fa706-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ అయినటువంటి విజయ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగా అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తెలుగు సినీ పరిశ్రమలో నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించగా ... ఆశికా రంగనాథ్ ఈ సినిమాలో నాగార్జున కు జోడి గా నటించింది. ఈ మూవీ కి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటnag{#}allari naresh;Raj Tarun;Oscar;m m keeravani;king;King;Akkineni Nagarjuna;ranganath;Makar Sakranti;Posters;cinema theater;January;Box office;Hero;Telugu;Cinemaఅఫీషియల్ : "నా సామి రంగ" ఓటిటి అప్డేట్ వచ్చేసింది..!అఫీషియల్ : "నా సామి రంగ" ఓటిటి అప్డేట్ వచ్చేసింది..!nag{#}allari naresh;Raj Tarun;Oscar;m m keeravani;king;King;Akkineni Nagarjuna;ranganath;Makar Sakranti;Posters;cinema theater;January;Box office;Hero;Telugu;CinemaThu, 08 Feb 2024 16:46:28 GMTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ అయినటువంటి విజయ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగా అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తెలుగు సినీ పరిశ్రమలో నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించగా ... ఆశికా రంగనాథ్ ఈ సినిమాలో నాగార్జున కు జోడి గా నటించింది. ఈ మూవీ కి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని మంచి కలెక్షన్ లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. 

ఇకపోతే ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించి మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాని త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>