MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hanuman-day-box-office-collection-rampage-mass-openingd634e3f8-05b9-439a-b098-6ea9c45725b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hanuman-day-box-office-collection-rampage-mass-openingd634e3f8-05b9-439a-b098-6ea9c45725b5-415x250-IndiaHerald.jpgతేజా సజ్జ హీరోగా రూపొందిన హనుమాన్ సినిమా ఇప్పటివరకు 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 25 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదలకు ముందే రోజు అనగా జనవరి 11 వ తేదీనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. వాటికి 2.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.12 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.36 కోట్లteja{#}January;Box office;Telugu;Cinema25 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో "హనుమాన్" కి వచ్చిన కలెక్షన్లు ఇవే..!25 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో "హనుమాన్" కి వచ్చిన కలెక్షన్లు ఇవే..!teja{#}January;Box office;Telugu;CinemaThu, 08 Feb 2024 22:56:09 GMTతేజా సజ్జ హీరోగా రూపొందిన హనుమాన్ సినిమా ఇప్పటివరకు 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 25 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ బృందం ఈ సినిమా విడుదలకు ముందే రోజు అనగా జనవరి 11 వ తేదీనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. వాటికి 2.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.12 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.36 కోట్లయూ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.70 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.04 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.53 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 8 వ వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.75 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.81 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.91 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.34 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.48 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.51 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.20 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో  5.33 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో  3.21 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో  3.93 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.17 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 20 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 84 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 21 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 53 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 22 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 46 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 23 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 74 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 24 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 25 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 88.04 కోట్ల షేర్ ... 145.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>