MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/james-cameron-praises-rrr-once-again01225aff-8cb9-40cb-9b54-07e5319418ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/james-cameron-praises-rrr-once-again01225aff-8cb9-40cb-9b54-07e5319418ca-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ 'RRR' ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయో అంతకుమించి ప్రశంసలు దక్కాయి. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమాని ఎంతగానో ఇష్టపడ్డారు. ముఖ్యంగా హాలీవుడ్ సెలబ్రిటీస్ 'RRR' చూసి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చి సుమారు రెండేళ్లు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ ఎక్కడో చోట ఎవరో ఒకరు 'RRR' గురించి tollywood{#}NTR;Cameroon;RRR Movie;Hollywood;James Cameron;RRR;Rajamouli;Indian;Director;Event;Success;Cinema;India'RRR' పై మరోసారి ప్రశంసలు కురిపించిన జేమ్స్ కామెరూన్'RRR' పై మరోసారి ప్రశంసలు కురిపించిన జేమ్స్ కామెరూన్tollywood{#}NTR;Cameroon;RRR Movie;Hollywood;James Cameron;RRR;Rajamouli;Indian;Director;Event;Success;Cinema;IndiaThu, 08 Feb 2024 10:43:40 GMTదర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ 'RRR' ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయో అంతకుమించి ప్రశంసలు దక్కాయి. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమాని ఎంతగానో ఇష్టపడ్డారు. ముఖ్యంగా హాలీవుడ్ సెలబ్రిటీస్ 'RRR' చూసి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చి సుమారు రెండేళ్లు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ ఎక్కడో చోట ఎవరో ఒకరు 'RRR' గురించి మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి RRR' పై ప్రశంసలు కురిపించారు.

అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్ గతంలో 'RRR' మూవీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హాలీవుడ్ లో జరిగిన 51 వ సాటర్న్ అవార్డ్స్ ఈవెంట్ లో మరోసారి రాజమౌళిని అభినందించారు. ఈ ఈవెంట్ లో భాగంగా యాంకర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి 'RRR' గురించి అడిగినప్పుడు జేమ్స్ బదులిస్తూ.." నేను పలు సందర్భాల్లో కొంతమందిని చూసి స్ఫూర్తి పొందాను. స్టీవెన్ స్టీల్ బర్గ్స్ ని చూసుకుంటే ఆయన వర్క్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. కొత్త దర్శకులకు వస్తున్న ఆలోచనలు నాకెందుకు రావడంలేదని కొన్నిసార్లు బాధపడుతుంటాను. 'RRR' మూవీని చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది.

రాజమౌళి తన వర్క్ తో ప్రపంచం మొత్తం నచ్చేలా ఆ సినిమా ని రూపొందించారు. ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ గా ఇలా సత్తా చాటడం చాలా గొప్ప విషయం" అని అన్నారు.
హాలీవుడ్ అవార్డ్స్ ఈవెంట్ లో జేమ్స్ కామెరూన్ 'RRR' పై రాజమౌళి పై చేసిన వ్యాఖ్యలకు మూవీ టీం   రెస్పాండ్ అయింది. ఈ మేరకు జేమ్స్ కామెరూన్ rrr గురించి మాట్లాడిన వీడియోను పోస్ట్ చేస్తూ.." జేమ్స్ కామెరూన్.. మీ విలువైన మాటలు ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తినిస్తాయి. భారతీయ సినిమా అన్ని అన్ని హద్దులను దాటి పెద్ద స్థాయికి ఎదుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం" అంటూ పోస్ట్  చేసింది.

 



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>