PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jansena-tdp3d779f7e-cf8f-4271-be6f-78a40054535a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jansena-tdp3d779f7e-cf8f-4271-be6f-78a40054535a-415x250-IndiaHerald.jpgఏ ముహూర్తాన టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తుందని విషయం ప్రకటించారో కానీ ఇరువురు పార్టీలు తీసుకుని నిర్ణయాలు సైతం వైసీపీ ప్రభుత్వానికి విజయ దిశగా మారేలా కనిపిస్తున్నాయి. మొదట్లో టిడిపి, జనసేన కలిస్తే కచ్చితంగా అధికార పార్టీ వైసిపి ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయంగా తెలిపారు. కానీ పొత్తు ప్రకటించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పూర్తిగా వారాహి యాత్రను నిలిపేశారు. టిడిపి సభలకు జనాలు కూడా పెద్దగా రావడం లేదు. రొటీన్ గా ప్రసంగాలు చంద్రబాబు చేస్తున్నప్పటికీ అటు ప్రజలకు కూడా బోరు కొట్టడంతో.. ఇలా ప్రతYCP;JANSENA;TDP{#}CBN;Jagan;Janasena;YCP;MP;MLA;kalyan;TDP;Party;Bharatiya Janata Party;Andhra PradeshYcp: టిడిపి జనసేన చేస్తున్న తప్పు వల్ల మళ్ళీ వైసీపీకే విజయం..!!Ycp: టిడిపి జనసేన చేస్తున్న తప్పు వల్ల మళ్ళీ వైసీపీకే విజయం..!!YCP;JANSENA;TDP{#}CBN;Jagan;Janasena;YCP;MP;MLA;kalyan;TDP;Party;Bharatiya Janata Party;Andhra PradeshThu, 08 Feb 2024 10:00:00 GMTఏ ముహూర్తాన టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తుందని విషయం ప్రకటించారో కానీ ఇరువురు పార్టీలు తీసుకుని నిర్ణయాలు సైతం వైసీపీ ప్రభుత్వానికి విజయ దిశగా మారేలా కనిపిస్తున్నాయి. మొదట్లో టిడిపి, జనసేన కలిస్తే కచ్చితంగా అధికార పార్టీ వైసిపి ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయంగా తెలిపారు. కానీ పొత్తు ప్రకటించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పూర్తిగా వారాహి యాత్రను నిలిపేశారు. టిడిపి సభలకు జనాలు కూడా పెద్దగా రావడం లేదు. రొటీన్ గా ప్రసంగాలు చంద్రబాబు చేస్తున్నప్పటికీ అటు ప్రజలకు కూడా బోరు కొట్టడంతో.. ఇలా ప్రతి ఒక్కటి కూడా వైసిపి ప్రభుత్వానికి కాస్త పాజిటివ్ గానే మారుతోంది.


ఇటీవలే ఏపీ సీఎం తలపెట్టిన సిద్ధం కార్యక్రమానికి కూడా జనాలు ఎక్కువగా బ్రహ్మరథం పడుతున్నారు.. పవన్ ఇప్పటికీ కూడా బయటికి రాకపోవడం వల్ల వైసీపీ గ్రాఫ్ అమంతం పెరిగిపోయింది. వీటికి తోడు ఇరువురు పార్టీల మధ్య ఇంకా సీట్ల పంపకాలు కూడా జరగలేదు. ఇలా ఎన్నో సమస్యలు చుట్టూ జనసేన టిడిపి సతమతమవుతున్న సమయంలో మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున ఢిల్లీకి బయలుదేరారు. దీంతో కచ్చితంగా ఈసారి వైసీపీ విజయం అంటూ రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.


బిజెపి పార్టీ పొత్తులో భాగంగా 8 ఎమ్మెల్యే స్థానాలను నాలుగు ఎంపీ స్థానాలను కూడా కోరినట్టు తెలుస్తోంది.. అసలు ఆంధ్రాలో ఏ మాత్రం ఓటు బ్యాంకు లేని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచన అటు పవన్ కి చంద్రబాబు కి ఎలా వచ్చిందో అంటూ పలువురు కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బిజెపి నుంచి అక్కడక్కడ కొంతమంది జనాలు నిరసన జ్వాలలు కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలా ఇన్ని పొత్తులు పెట్టుకుంటే కచ్చితంగా జగన్ ఈసారి 110 స్థానాలు గెలవడం పక్క అంటూ రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>