MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-fans-not-happy-with-prabhas-84f84306-64c6-4d61-9847-7b6933ac019d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-fans-not-happy-with-prabhas-84f84306-64c6-4d61-9847-7b6933ac019d-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందినటువంటి సూపర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఇకపోతే ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అంతకుమించిన అందాల ప్రదర్శనతో తెలుగు కుర్రకారు మనసు దోచుకుంది. దానితో ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ anushka{#}Bhagamathi;Mister;Akkineni Nagarjuna;Mirchi;Anushka;V;Heroine;Beautiful;Box office;anoushka;Director;Indian;News;Silver;BEAUTY;Tollywood;Telugu;Cinemaమరోసారి యువి క్రియేషన్ లో అనుష్క... డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?మరోసారి యువి క్రియేషన్ లో అనుష్క... డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?anushka{#}Bhagamathi;Mister;Akkineni Nagarjuna;Mirchi;Anushka;V;Heroine;Beautiful;Box office;anoushka;Director;Indian;News;Silver;BEAUTY;Tollywood;Telugu;CinemaThu, 08 Feb 2024 22:45:55 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందినటువంటి సూపర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఇకపోతే ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అంతకుమించిన అందాల ప్రదర్శనతో తెలుగు కుర్రకారు మనసు దోచుకుంది.

దానితో ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఈమె చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి యు వి క్రియేషన్ సంస్థ లో అనుష్క చాలా సినిమాల్లో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ మొదట ఈ బ్యానర్ లో మిర్చి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత భాగమతి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇకపోతే తాజాగా అనుష్క ఈ బ్యానర్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటించింది. ఆ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ బ్యానర్ లో అనుష్క మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఈ బ్యూటీ ఈ బ్యానర్ లో చేయబోయే సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలుబడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>