HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/mango-tree-butter-milk-drinking94a95983-4a93-499f-96f6-643d8941f1f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/mango-tree-butter-milk-drinking94a95983-4a93-499f-96f6-643d8941f1f0-415x250-IndiaHerald.jpgసాధారణంగా వేసవి మొదలవగానే దొరికే మామిడి పండ్లను తెగ ఇష్టపడుతూ ఉంటాము కదా. అందులోనూ పండ్లకు రారాజు మామిడి పండు.వీటిని రోజు తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ప్రతి ఒక్కరికి తెలుసు.కానీ మామిడి ఆకులతో కూడా రోగాలను పోగొట్టుకోవచ్చు మాత్రం కొంతమందికే తెలుసు.మన హిందూ సాంప్రదాయంలో మావిడాకులు పవిత్ర స్థానం ఉంది.పండగలు సంప్రదాయ కార్యక్రమాలు అంటే చాలు మనకు గుర్తొచ్చేది ముందుగా మామిడి ఆకులే.మామిడి ఆకులను తోరణాలు కట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది.అదMANGO TREE;BUTTER MILK;DRINKING{#}Vitamin;Ayurveda;Buttermilk;Cancer;saltమామిడాకుల పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే జరిగేదిదే..!మామిడాకుల పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే జరిగేదిదే..!MANGO TREE;BUTTER MILK;DRINKING{#}Vitamin;Ayurveda;Buttermilk;Cancer;saltTue, 06 Feb 2024 06:00:00 GMTసాధారణంగా వేసవి మొదలవగానే దొరికే మామిడి పండ్లను తెగ ఇష్టపడుతూ ఉంటాము కదా. అందులోనూ పండ్లకు రారాజు మామిడి పండు.వీటిని రోజు తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ప్రతి ఒక్కరికి తెలుసు.కానీ మామిడి ఆకులతో కూడా రోగాలను పోగొట్టుకోవచ్చు మాత్రం కొంతమందికే తెలుసు.మన హిందూ సాంప్రదాయంలో మావిడాకులు పవిత్ర స్థానం ఉంది.పండగలు సంప్రదాయ కార్యక్రమాలు అంటే చాలు మనకు గుర్తొచ్చేది ముందుగా మామిడి ఆకులే.మామిడి ఆకులను తోరణాలు కట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది.అదే విదంగా మామిడాకులను తినడానికి ఉపయోగించిన సరే..అంతే ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆహారం నిపుణులు. మరీ అవేంటో చూద్దాం పదండీ..

దీనికోసం మావిడాకులను తీసుకొని బాగా శుభ్రం చేసి ఎండబెట్టుకోవాలి.అ తర్వాత మావిడాకులను పొడి చేసి ఒక సీసాలో భద్రపరచుకుంటే నెల అంతా ఉపయోగించుకోవచ్చు.ఇప్పుడు ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని ఒక స్ఫూన్ మామిడాకుల పొడి,చిటికెడు ఉప్పు వేసి రోజు తాగడం వల్ల ఎన్నో రోగాలను దూరం చేసుకోవచ్చు.ఇందులో విటమిన్ సి,ప్లేవానాయిడ్స్, పోటాషియం,మెగ్నీషియం వంటివి పుష్కళంగా లభిస్తాయి.

ఇందులో ముఖ్యంగా మధుమేహానికి విరుగుడుగా పని చేస్తుంది.మామిడి ఆకుల పొడిని ఆయుర్వేద మందులో విరివిగా ఉపయోగిస్తారు.ఈ పొడిలో ఆంథోసైనిడిన్స్ అనే టానిన్లు ఉంటాయి.మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతాయి.దీనితో మధుమేహం అదుపులో ఉంటుంది.

అంతేకాక జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఇది మంచి మందుగా ఔషధంగా పనిచేస్తుంది.ఇందులో ఉన్న అధిక ఫైబర్,పొట్టలోని గ్యాస్,అజీర్తి,మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.

మరియు ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ వంటి దీర్ఘ కాళిక రోగాలను దరిచేరకుండా కాపాడుతుంది.కానీ ఈ పొడిని మోతాదులో మాత్రమే తీసుకోవాలి లేకుంటే ఇందులోనే అధిక పీచు ఉండడం వల్ల విరేచనాలు,వాంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కావున మీరు కూడా ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే వెంటనే మజ్జిగలో ఈ మావిడాకుల పొడిని కలిపి తీసుకోవడం అలవాటు చేసుకోండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>