PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/undavalli-arun-kumar-survye-ap083a5c22-f7e0-49e0-a12b-eca01e1c98bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/undavalli-arun-kumar-survye-ap083a5c22-f7e0-49e0-a12b-eca01e1c98bd-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో రాబోతున్న ఎన్నికలలో సీఎం ఎవరు అనే విషయం పైన అటు ప్రజలలో ఇటు రాజకీయ నాయకులలో కూడా సస్పెన్స్ నెలకొంటూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఇన్ డైరెక్ట్ గా కాబోయే సీఎం గురించి హింట్ ఇచ్చారు.. ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని కూడా చెప్పవచ్చు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఎప్పటికప్పుడు పలు రకాల ప్రెస్మీట్లో పెట్టి ఎండగట్టే ప్రయత్నం అయితే చేశారు.. ముఖ్యంగా పోలవరం ఏపీ విభజన పైన పలు రకాల హామీల ఇతరత్రా వాటUNDAVALLI ARUN KUMAR;SURVYE;AP{#}Vundavalli Aruna Kumar;polavaram;Kanna Lakshminarayana;Polavaram Project;Kumaar;Andhra Pradesh;Dookudu;CM;Party;CBN;Telangana Chief Minister;dr rajasekhar;Jagan;Yevaru;mediaఅతడే ఏపీకి కాబోయే సీఎం.. ఉండవల్లి అరుణ్ కుమార్ సర్వే రిజల్ట్..!!అతడే ఏపీకి కాబోయే సీఎం.. ఉండవల్లి అరుణ్ కుమార్ సర్వే రిజల్ట్..!!UNDAVALLI ARUN KUMAR;SURVYE;AP{#}Vundavalli Aruna Kumar;polavaram;Kanna Lakshminarayana;Polavaram Project;Kumaar;Andhra Pradesh;Dookudu;CM;Party;CBN;Telangana Chief Minister;dr rajasekhar;Jagan;Yevaru;mediaTue, 06 Feb 2024 12:00:00 GMTఆంధ్రప్రదేశ్లో రాబోతున్న ఎన్నికలలో సీఎం ఎవరు అనే విషయం పైన అటు ప్రజలలో ఇటు రాజకీయ నాయకులలో కూడా సస్పెన్స్ నెలకొంటూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఇన్ డైరెక్ట్ గా కాబోయే సీఎం గురించి హింట్ ఇచ్చారు.. ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని కూడా చెప్పవచ్చు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఎప్పటికప్పుడు పలు రకాల ప్రెస్మీట్లో పెట్టి ఎండగట్టే ప్రయత్నం అయితే చేశారు.. ముఖ్యంగా పోలవరం ఏపీ విభజన పైన పలు రకాల హామీల ఇతరత్రా వాటిపైన అటు చంద్రబాబు నాయుడు ని జగన్ ని సైతం నిలదీశారు.


గడిచిన ఏడాది కాలముగా ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ జగన్ మీద ఎక్కువగా దూకుడు తగ్గించారు.. ముఖ్యంగా ఈయన మాట్లాడిన అంశాలలో కొన్ని మేలు జరిగాయని కూడా తెలుస్తోంది. విభజన కేసు పైన ఉండవల్లి అరుణ్ కుమార్ దాదాపుగా పదేళ్లపాటు పోరాడుతూనే ఉన్నారు.ఈయనకు సపోర్టుగా ఏపీ ప్రభుత్వం కూడా అఫిడవిట్ వేయడం జరిగింది. ఇటీవలే ఏపీ సీఎం గురించి ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల అకౌంట్లోకి వెళుతున్న విషయం గురించి మాట్లాడుతూ ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరని ఎక్కడ లంచాలకు తావు లేకుండా వాలంటీర్లను ఉపయోగించే ఆ డబ్బులను ప్రజల అకౌంట్లో వేస్తున్నారని ఇది ప్రజలకు కూడా నచ్చుతోంది అంటూ తెలిపారు.


అయితే పట్టణాలలో కన్నా పల్లెటూర్లలోని ప్రజలే జగన్ మళ్ళీ వస్తే తమకు డబ్బులు వస్తాయని ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇది ఇన్ డైరెక్ట్ గా వైయస్ జగన్ కి ఫీవర్ గా ఉంటుందని అరుణ్ కుమార్ తెలియజేశారు.. ప్రతిపక్ష పార్టీ టిడిపి మాత్రం ఏపీ అభివృద్ధి లేదని రోడ్లు లేవని మీడియా హైలెట్గా చేస్తున్న ప్రజలు సంక్షేమ పథకాలకు మక్కువ చూపుతున్నారని కాబట్టి ఎవరు ఓటు వేస్తారనే విషయం చూడాలని తెలిపారు.. ఏదేమైనా ఉండవల్లి అరుణ్ కుమార్ ఈసారి సీఎం గా వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటూ తెలిపారు. ప్రజలు కూడా ఎక్కువగా ఇదే కోరుకుంటున్నారని తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>