NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/praposbf1a5cd3-40da-4b96-8577-a12f77c93b3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/praposbf1a5cd3-40da-4b96-8577-a12f77c93b3e-415x250-IndiaHerald.jpgప్రేమ అనేది ఎంతో మధురమైన జ్ఞాపకం అందుకే యువతి యువకులు ఒక్కసారైనా ప్రేమలో పడాలని ప్రేమలో పడిన వారే చెబుతూ ఉంటారు. ఇలా ప్రేమలో పడితే కానీ తెలియదు ఆ లోతు ఎంత ఉంటుందో.. ఆ మాధుర్యం ఎంత బాగుంటుందో అని ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు. ఇక ఇలాంటి మాటలు యూత్ కు బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. అంతేకాదు సినిమాల్లోని కొన్ని పాటల్లోనే లిరిక్స్ కూడా తమ ప్రేమకు బాగా సరిపోతాయని ఎంతో మంది లవర్స్ చెబుతూ ఉంటారు. నౌ ప్రపోజ్ చేసుకుని ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు ఫీలింగ్ ఒకలా ఉంటుంది. కానీ అప్పటివరకు స్నేహితులుగానే ఉండి Prapos{#}police;Girl;Love;Carవార్నీ.. లవర్ కు ప్రపోజ్ చేసేందుకు పోలీసుల సాయం?వార్నీ.. లవర్ కు ప్రపోజ్ చేసేందుకు పోలీసుల సాయం?Prapos{#}police;Girl;Love;CarWed, 29 Nov 2023 17:00:00 GMTప్రేమ అనేది ఎంతో మధురమైన జ్ఞాపకం అందుకే యువతి యువకులు ఒక్కసారైనా ప్రేమలో పడాలని ప్రేమలో పడిన వారే చెబుతూ ఉంటారు. ఇలా ప్రేమలో పడితే కానీ తెలియదు ఆ లోతు ఎంత ఉంటుందో.. ఆ మాధుర్యం ఎంత బాగుంటుందో అని ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు. ఇక ఇలాంటి మాటలు యూత్ కు బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. అంతేకాదు సినిమాల్లోని కొన్ని పాటల్లోనే లిరిక్స్ కూడా తమ ప్రేమకు బాగా సరిపోతాయని ఎంతో మంది లవర్స్ చెబుతూ ఉంటారు. నౌ ప్రపోజ్ చేసుకుని ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు  ఫీలింగ్ ఒకలా ఉంటుంది.


 కానీ అప్పటివరకు స్నేహితులుగానే ఉండి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు అని తెలిసినప్పటికీ.. లవ్ ప్రపోజ్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ మరో లెవెల్ లో ఉంటుంది. అయితే ప్రేమించిన వారికి ప్రపోజ్ చేయడం విషయంలో ఎప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ ఉంటారు అమ్మాయిలు, అబ్బాయిలు. ఇక ఎవరూ చేయని విధంగా వినూత్నంగా ప్రపోజ్ చేస్తే ఆ ప్రపోజల్ జీవితాంతం గుర్తుండిపోతుంది అని నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఇలాంటి సర్ప్రైజింగ్ ప్రపోజల్స్ కి సంబంధించిన వీడియోలు కూడా చాలానే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంటాయ్.


 ఇక్కడ ఇలాంటి ప్రపోసల్ కి సంబంధించిన వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఏకంగా అతను ప్రేయసికీ ప్రపోజ్ చేయడానికి పోలీసుల సహాయం తీసుకున్నాడు. యూఎస్ఏ లో ఈ ఘటన జరిగింది. మొదట కారు డ్రైవ్ చేస్తున్న అబ్బాయిని పోలీసులు కార్ ఆపి బయటకి లాగుతారు. ఆ తర్వాత అమ్మాయిని కూడా బయటకు దిగమంటారు. అయితే అబ్బాయిని అరెస్టు చేస్తున్నట్లుగా.. అక్కడ వాతావరణం సృష్టిస్తారు. ఇక అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉంటుంది అమ్మాయి. ఇక అంతలో మోకాళ్లపై కూర్చుని తన లవ్ ప్రపోజల్ చేస్తాడు అబ్బాయి. దీంతో ఎక్సైట్ అయిపోయిన అమ్మాయి ఓకే చెప్పేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>