MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mehreendff7a38d-dccf-43a5-99b1-cef6d590e4f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mehreendff7a38d-dccf-43a5-99b1-cef6d590e4f5-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో ఒకరు అయినటువంటి మెహరీన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను ఎన్నింటినో అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ స్పార్క్ లైఫ్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి చాలా మూవీ లలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోmehreen{#}Yuva;BEAUTY;Heroine;Box office;Cinema;mediaగ్రీన్ కలర్ డ్రెస్లో ఆ అందాలను ఆరబోస్తున్న హాటెస్ట్ బ్యూటీ మెహరీన్..!గ్రీన్ కలర్ డ్రెస్లో ఆ అందాలను ఆరబోస్తున్న హాటెస్ట్ బ్యూటీ మెహరీన్..!mehreen{#}Yuva;BEAUTY;Heroine;Box office;Cinema;mediaWed, 29 Nov 2023 09:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో ఒకరు అయినటువంటి మెహరీన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను ఎన్నింటినో అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ స్పార్క్ లైఫ్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 

ఇది ఇలా ఉంటే ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి చాలా మూవీ లలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోయడానికి పెద్దగా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన అందాల ప్రదర్శనతో ఎంతో మంది కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ పొడవాటి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ నటి సినిమాల్లో మరియు సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>