MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarval-movies3cbc502e-ab93-49b2-9d55-01fa21883023-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarval-movies3cbc502e-ab93-49b2-9d55-01fa21883023-415x250-IndiaHerald.jpgముంబై నుంచి తెలుగు సినిమాలు చేసి చాలా మంది సెలబ్రిటీలు సైతం హైదరాబాదులో ఇల్లు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అయినా వారు చాలా మంది ఉన్నారు.. కొంతమంది మాత్రం ముంబైలో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు.. అయితే పెళ్లయి పిల్లలు పుట్టాక మాత్రం కాజల్ అగర్వాల్ ప్రస్తుతం హైదరాబాదుకి పూర్తిగా మఖాం మార్చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాదు నుండి అన్ని పనులు చేయడానికి సిద్ధమవుతోంది కాజల్ అగర్వాల్. తన కొడుకుని ఎక్కువగా మిస్ అవ్వడం తనకు ఇష్టం లేదని.. అKAJAL AGARVAL;MOVIES{#}Vijayashanti;kajal aggarwal;Traffic police;Satyabhama;Ishtam;House;Chitram;Hyderabad;Telugu;Cinemaహైదరాబాద్ కి మాఖాం మార్చేస్తున్న కాజల్ అగర్వాల్..!!హైదరాబాద్ కి మాఖాం మార్చేస్తున్న కాజల్ అగర్వాల్..!!KAJAL AGARVAL;MOVIES{#}Vijayashanti;kajal aggarwal;Traffic police;Satyabhama;Ishtam;House;Chitram;Hyderabad;Telugu;CinemaWed, 29 Nov 2023 14:00:00 GMTముంబై నుంచి తెలుగు సినిమాలు చేసి చాలా మంది సెలబ్రిటీలు సైతం హైదరాబాదులో ఇల్లు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అయినా వారు చాలా మంది ఉన్నారు.. కొంతమంది మాత్రం ముంబైలో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు.. అయితే పెళ్లయి పిల్లలు పుట్టాక మాత్రం కాజల్ అగర్వాల్ ప్రస్తుతం హైదరాబాదుకి పూర్తిగా మఖాం మార్చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాదు నుండి అన్ని పనులు చేయడానికి సిద్ధమవుతోంది కాజల్ అగర్వాల్.

తన కొడుకుని ఎక్కువగా మిస్ అవ్వడం తనకు ఇష్టం లేదని.. అందుకే తనకోసమే హైదరాబాద్ కి వచ్చేసానని ఇప్పుడే ఇక్కడే ఉంటానని ఇక్కడి నుంచి అన్ని షూటింగ్లకు వెళుతూ ఉంటానని తెలియజేసింది కాజల్ అగర్వాల్.. ఆ అబ్బాయిని కూడా ఇక్కడే ఒక ప్లే స్కూల్లో జాయిన్ చేస్తున్నానని కూడా తెలియజేయడం జరిగింది. కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఈమె నటిస్తున్న సత్యభామ సినిమా షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉంది. ఇందులో ఈమె ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. తెలుగులో పోలీస్ అనగానే ఎక్కువగా విజయశాంతి సినిమాలే మనకి గుర్తుకు వస్తూ ఉంటాయి.


కాజల్ కూడా తాను కూడా విజయశాంతి మేడం గురించి విన్నానని ఆమె సినిమాలు కూడా చాలానే చూశానని ఆమె స్ఫూర్తితోనే ఈ సినిమాని చేస్తున్నానని తెలియజేయడం జరిగింది కాజల్ అగర్వాల్.. ఈ చిత్రం ఒప్పుకోవడానికి ఉన్న నేపథ్యం కూడా తెలియజేసింది తాను మేజర్ సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో తనకు చాలా సన్నివేశాలు నచ్చాయని ఆ సినిమా డైరెక్టర్ శశికరణ్ తిక్కతో పనిచేసే బాగుంటుందని అనిపించిందని వెంటనే అతని ఈ కథ పట్టుకుని తన దగ్గరికి వచ్చారని కథ విన్నాక ఓకే చెప్పానని తెలియజేసింది కాజల్ అగర్వాల్. ఇందులో తను చాలా పోరాట సన్నివేశాలలో నటించానని తెలియజేస్తోంది కాజల్ అగర్వాల్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>