MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood26114cf4-822d-4806-970b-2c0364eae06b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood26114cf4-822d-4806-970b-2c0364eae06b-415x250-IndiaHerald.jpgయాంకర్లలో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తుకువచ్చే పేరు సుమ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బుల్లితెరపై ఈమెకు ఉన్న క్రేజ్ అటువంటిది మరి. ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్ కూడా సుమ నే అని చెప్పొచ్చు. అయినప్పటికీ ఈమె స్థానంలో మరొక యాంకర్ రావడం ఎప్పటికీ జరగని పని. ఒకేరోజు నాలుగు ఈవెంట్లకు యాంకర్ గా చేస్తోంది అంటే సుమా ఎంత బిజీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే నిన్న కార్తీక పౌర్ణమి కావడంతో సినిమా ఈవెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. బబుల్ గమ్ ఎక్స్ట్రార్డినరీ మెన్ అనిమల్ tollywood{#}suma;suma kanakala;Yevaru;Event;Father;Cinemaఇప్పటివరకు ఏ యాంకర్ చెయ్యని పని చేసిన సుమ.. ఒకే రోజు నాలుగు ఈవెంట్లు..!!ఇప్పటివరకు ఏ యాంకర్ చెయ్యని పని చేసిన సుమ.. ఒకే రోజు నాలుగు ఈవెంట్లు..!!tollywood{#}suma;suma kanakala;Yevaru;Event;Father;CinemaTue, 28 Nov 2023 15:35:00 GMTయాంకర్లలో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తుకువచ్చే పేరు సుమ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బుల్లితెరపై ఈమెకు ఉన్న క్రేజ్ అటువంటిది మరి. ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్ కూడా సుమ నే అని చెప్పొచ్చు. అయినప్పటికీ ఈమె స్థానంలో మరొక యాంకర్ రావడం ఎప్పటికీ జరగని పని. ఒకేరోజు నాలుగు ఈవెంట్లకు యాంకర్ గా చేస్తోంది అంటే సుమా ఎంత బిజీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే నిన్న కార్తీక పౌర్ణమి కావడంతో సినిమా ఈవెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.

బబుల్ గమ్ ఎక్స్ట్రార్డినరీ మెన్ అనిమల్ హాయ్ నాన్న సినిమాలకి ఈవెంట్లను నిర్వహించారు. ఇందులో భాగంగా ఒకేసారి ఈ నాలుగు సినిమాల ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించింది సుమ. బబుల్ గమ్ సినిమా తన కొడుకు సినిమా కావడంతో ఆ ఈవెంట్ కి నో చెప్పలేదు. మిగతా మూడు ఈవెంట్ల ద్వారా కూడా సుమారు మూడున్నర లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంది అని సమాచారం. ఒకేరోజు నాలుగు సినిమాల ఈవెంట్లకి యాంకర్ గా వ్యహరిస్తున్నారు అంటే అంత తేలికైన పని కాదు. అందుకే ఈ విషయంలో సుమ ను మించిన

 యాంకర్ లేరు అన్న ఉద్దేశంతో ప్రతి చిన్న ఈవెంట్ కి కూడా సుమని యాంకర్ గా తీసుకుంటున్నారు. ప్రస్తుతం సుమా వయస్సు 48 సంవత్సరాలు. ముందు ముందు రోజుల్లో అంటే మరొక ఐదు ఆరు ఏళ్ల పాటు సుమ కెరియర్ పరంగా బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొడుకును హీరోగా నిలబెట్టడానికి సుమ పడుతున్న కష్టం కూడా అంతా ఇంతా కాదు. సుమ ఈవెంట్ లో ఎక్ట్రార్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. షర్మిలను ఇమిటేట్ చేస్తూ నితిన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>