TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/cameras-home-hotel6c02683f-5ea8-4189-8000-84008d64d205-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/cameras-home-hotel6c02683f-5ea8-4189-8000-84008d64d205-415x250-IndiaHerald.jpgఈ మధ్య రహస్య కెమెరాలు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇల్లు ఆఫీసులలో ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల చాలామంది జీవితాలు కూడా నాశనమైన ఘటనలు ఉన్నాయి.. మనకు తెలియకుండానే మన మీద రహస్య కెమెరాలను పెట్టి చాలా ఇబ్బందులు అయ్యేలా చేస్తున్నారు. అయితే ఇలాంటి రహస్య కెమెరాలు ఎలా గుర్తించాలి అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం. రహస్య కెమెరాల వల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువగా గోడ గడియారాలు, పవర్ బ్యాంకులు, పిక్చర్ ఫ్రేమ్ ఇతరత్రా అలంకరణలోనCAMERAS;HOME;HOTEL{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;House;Appleబుల్లి పిట్ట: రహస్య కెమెరాలను ఇలా గుర్తించండి..!!బుల్లి పిట్ట: రహస్య కెమెరాలను ఇలా గుర్తించండి..!!CAMERAS;HOME;HOTEL{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;House;AppleMon, 27 Nov 2023 12:58:00 GMTఈ మధ్య రహస్య కెమెరాలు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇల్లు ఆఫీసులలో ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల చాలామంది జీవితాలు కూడా నాశనమైన ఘటనలు ఉన్నాయి.. మనకు తెలియకుండానే మన మీద రహస్య కెమెరాలను పెట్టి చాలా ఇబ్బందులు అయ్యేలా చేస్తున్నారు. అయితే ఇలాంటి రహస్య కెమెరాలు ఎలా గుర్తించాలి అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.



రహస్య కెమెరాల వల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువగా గోడ గడియారాలు, పవర్ బ్యాంకులు, పిక్చర్ ఫ్రేమ్ ఇతరత్రా అలంకరణలోని వస్తువులలో కూడా వీటిని అమర్చుతున్నారు. దీనివల్ల రహస్య కెమెరాలను సైతం గుర్తించడం చాలా కష్టంగా మారుతోంది. అంతేకాకుండా ఏదైనా హోటల్లో బస చేస్తున్నప్పుడు హోటల్ రూమ్లో కూడా ఇలాంటి రహస్య కెమెరాలను అమరుస్తూ ఉన్నారు. ఆన్లైన్లో కూడా చౌక ధరకే ఇలాంటి రహస్య కెమెరాలు సైతం లభిస్తూ ఉన్నాయి.. ప్రస్తుతమున్న టెక్నాలజీ ఉపయోగించి ఇలాంటి రహస్య కెమెరాలు సులువుగా గుర్తించవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు.


ముఖ్యంగా RF డిటెక్టర్లు కెమెరా లెన్స్ డిటెక్టర్లు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు స్మార్ట్ మొబైల్ వైఫై స్కానర్ల సహాయంతో కూడా ఈ రహస్య కెమెరాలను సైతం కనుక్కోవచ్చట.. అయితే కొన్నిసార్లు నేరుగా మన కళ్ళతో చూసి కూడా ఇలాంటి రహస్య కెమెరాలు గుర్తించుకోవచ్చట. రహస్య కెమెరాలు కొనడానికి చట్టబద్ధమైనవే అయినా కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే ఇళ్లలో , హోటల్స్ లో కేవలం బయట మాత్రమే వీటిని ఉంచుతారు. లేకపోతే ఏదైనా కాల్ స్థలాలను అద్దెకిచ్చినప్పుడు ఉంచడం జరుగుతుంది.


ఎక్కువగా రహస్య కెమెరాలను గోడ గడియారాలు, పవర్ బ్యాంకులు, యూఎస్బీ డ్రైవ్లు, ఫోటో ఫ్రేమ్స్ పెయింటింగ్ ,అద్దాలు, ఇతరత్రా వస్తువులలో ఈ రహస్య కెమెరాలు ఉంచే అవకాశం ఉంటుంది


కొన్ని కెమెరాలకు చిన్నగా లైటింగ్ కూడా పడుతూ ఉంటుంది..


మరికొన్ని కెమెరాలకు రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్ట్ టర్ల ద్వారా కూడా వీటిని గుర్తించవచ్చు. లేకపోతే మన మొబైల్ లోని స్కానర్ ద్వారా కూడా కెమెరాలను గుర్తించవచ్చు.

వైఫై ద్వారా కూడా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు. వైఫై నెట్వర్క్ లతో కూడా రహస్య కెమెరాలు రన్ అవుతూ ఉంటాయి. అలా దగ్గరలో ఏదైనా వైఫై స్కానర్ ఉంటే గుర్తించాలి. ఇదే కాకుండా ధర్మాలు ఇమేజింగ్ కెమెరాలతో పాటు కెమెరా లెన్స్ డిటెక్టర్లతో కూడా గుర్తించవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>