MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/no-hopes-on-tillu-square-on-valentine-month51147f24-4f7f-4ff5-8a94-2bce265fa337-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/no-hopes-on-tillu-square-on-valentine-month51147f24-4f7f-4ff5-8a94-2bce265fa337-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన పోయిన సంవత్సరం డీజే ట్టిల్లు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా సిద్దు మరియు నేహా కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇక ప్రస్తుతం సిద్దు "డిజె టి" మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ సsiddu{#}neha shetty;raasi;siddhu;Duvvada Jagannadham;Pooja Hegde;Beautiful;Josh;Box office;Yuva;sree;Heroine;Tollywood;Cinema;Teluguసిద్దు జొన్నలగడ్డ మూవీలో ఆ స్టార్ హీరోయిన్..?సిద్దు జొన్నలగడ్డ మూవీలో ఆ స్టార్ హీరోయిన్..?siddu{#}neha shetty;raasi;siddhu;Duvvada Jagannadham;Pooja Hegde;Beautiful;Josh;Box office;Yuva;sree;Heroine;Tollywood;Cinema;TeluguMon, 27 Nov 2023 09:03:00 GMTప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన పోయిన సంవత్సరం డీజే ట్టిల్లు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా సిద్దు మరియు నేహా కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇక ప్రస్తుతం సిద్దు "డిజె టి" మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో సిద్దు కు జోడిగా నటిస్తోంది. ఈ మూవీ పూర్తి కాకముందే ఈ యువ నటుడు "తెలుసు కదా" అనే మరో మూవీ ని కూడా ఓకే చేశాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి రాశి కన్నా ... శ్రీ నిధి శెట్టి హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న వీడియోను కూడా చిత్ర బృందం విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతుంది.

సినిమా స్టార్ట్ కాకముందే సిద్దు మరో మూవీ ని కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే ... సిద్దు సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఇప్పటికే ఈ ముద్దు గుమ్మకు ఈ మూవీ కి సంబంధించిన కథను వినిపించగా ఆమె కూడా సిద్దు కి జోడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వార్తకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>