MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood683cc067-a4c9-4c9d-8cec-559c51a38469-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood683cc067-a4c9-4c9d-8cec-559c51a38469-415x250-IndiaHerald.jpgమెగా హీరో వైష్ణవ తేజ్ మరియు శ్రీ లీల వీళ్లిద్దరూ కలిసి నటించిన ఆదికేశవ సినిమా నవంబర్ 24న విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ విడుదలైన మొట్టమొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. వైష్ణవ తేజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్ తో ట్రెండింగ్ లోకి వచ్చిన ఆయన దాని తర్వాత వచ్చిన కొండపొలం,రంగరంగ వైభవంగా ఆయన నటించిన సినిమాలు డిజాస్టర్ గానే మిగిలాయి. ఇక ఆయన తాజాగా నటించిన ఆదికేశవ సినిమా tollywood{#}suryadevara nagavamsi;Christmas;NET FLIX;Blockbuster hit;Hero;srikanth;Reddy;December;sree;Cinemaఆదికేశవ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?ఆదికేశవ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?tollywood{#}suryadevara nagavamsi;Christmas;NET FLIX;Blockbuster hit;Hero;srikanth;Reddy;December;sree;CinemaMon, 27 Nov 2023 18:25:00 GMTమెగా హీరో వైష్ణవ తేజ్ మరియు శ్రీ లీల వీళ్లిద్దరూ కలిసి నటించిన ఆదికేశవ సినిమా నవంబర్ 24న విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ విడుదలైన మొట్టమొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. వైష్ణవ తేజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్ తో ట్రెండింగ్ లోకి వచ్చిన ఆయన దాని తర్వాత వచ్చిన కొండపొలం,రంగరంగ వైభవంగా ఆయన నటించిన సినిమాలు డిజాస్టర్ గానే మిగిలాయి. ఇక ఆయన తాజాగా నటించిన ఆదికేశవ సినిమా

 విడుదలైన కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయే ఛాన్స్ ఉంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా తిరగకెక్కిచ్చిన మెగా హీరో వైష్ణవ తేజ్ మరియు శ్రీ లీల వీళ్లిద్దరూ కలిసి నటించిన ఆదికేశవ సినిమాకు ప్రేక్షకుల ఆధారణ అంతగా లేదని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ప్రస్తుతం నష్టాల దిశగా ఉంది.  ఈ సమయంలో ఆదికేశవ సినిమా ఓటీటీ విడుదలపై ఒక ప్రచారం జరుగుతుంది. ఇక డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ కానుకగా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. మెగా హీరో వైష్ణవ తేజ్ మరియు శ్రీ లీల వీళ్లిద్దరూ కలిసి నటించిన  ఆదికేశవ సినిమా రాయలసీమ బాక్ డ్రాప్ లో శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. వైలెన్స్ తో పాటు ఎమోషన్స్ సీన్స్ లు కూడా

 ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నాయి. అయినా కూడా అవి అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఫ్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ ఫైట్స్ మాత్రం ఒకే విధంగా అనిపించినా... ఊహకందేలా సాగే కథ కాస్త మైనస్ గా అనిపించింది. అలా ఫైనల్ గా వైష్ణవి తేజ్ లిస్టులో మరోసారి డిజాస్టర్ గా ఈ సినిమా మిగిలింది. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి...!!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>