MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rithu4d229076-9c96-4f1f-860a-98fd707fe76d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rithu4d229076-9c96-4f1f-860a-98fd707fe76d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ నటిగా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ మణులలో ఒకరు అయినటువంటి రీతు వర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి పెళ్లి చూపులు మూవీ లో హీరోయిన్ గా నటించి ఈ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా తర్వాత రీతూ కి తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియrithu{#}Pelli Choopulu;vishal krishna;Ram Gopal Varma;Tollywood;media;BEAUTY;India;Heroine;Yuva;Tamil;Telugu;Cinemaక్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ..!క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ..!rithu{#}Pelli Choopulu;vishal krishna;Ram Gopal Varma;Tollywood;media;BEAUTY;India;Heroine;Yuva;Tamil;Telugu;CinemaMon, 27 Nov 2023 07:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ నటిగా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ మణులలో ఒకరు అయినటువంటి రీతు వర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి పెళ్లి చూపులు మూవీ లో హీరోయిన్ గా నటించి ఈ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా తర్వాత రీతూ కి తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ  కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ తమిళ నటుడు  విశాల్ హీరోగా రూపొందిన మార్క్ ఆంటోనీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి ఈ మూవీ ద్వారా తమిళ సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. 

ఇకపోతే సినిమాల్లో ఎక్కువ శాతం అందాల ప్రదర్శన చేయకుండా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందాల ప్రదర్శన విషయంలో కాస్త కంట్రోల్ గానే ఉంటూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఈ నటి తనకు సంబంధించిన క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎక్కువగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ బ్యూటీ తాజాగా తనకు సంబంధించిన కొన్ని క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>