BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tipsa2099664-9b99-4b59-a8f5-b57d8059ff88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tipsa2099664-9b99-4b59-a8f5-b57d8059ff88-415x250-IndiaHerald.jpgఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ తో ఫేషియల్ చేసుకోవచ్చన్న విషయం కేవలం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సెలబ్రిటీలు కూడా ఎక్కువగా ఈ ఐస్ ఫేషియల్ చేయించునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.మరి ఈ ఐస్ ఫేషియల్ ఎలా చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీరు ఒక పాత్ర నిండా ఐస్ వాటర్ ని తీసుకోవాలి.తరువాత అందులో కొద్దిగా ఐస్ ముక్కలను కూడా వేయాలి.తరువాత ఆ పాత్రలో మీ ముఖాన్ని ముంచాలి. లేదంటే కొన్ని ఐస్ ముక్కలను ఓ క్లాత్ లో చుట్టి ముఖంపై కాసేపు మసాజ్ చేసుకోవాలి. దీన్నే ఐస్ ఫేషియల్ అని అంటారు. దీని వల్ల ఖచ్చితంBeauty Tips{#}Manamముఖం మిలమిలమని మెరవాలంటే..?ముఖం మిలమిలమని మెరవాలంటే..?Beauty Tips{#}ManamMon, 27 Nov 2023 21:52:00 GMTఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ తో ఫేషియల్ చేసుకోవచ్చన్న విషయం కేవలం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సెలబ్రిటీలు కూడా ఎక్కువగా ఈ ఐస్ ఫేషియల్ చేయించునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.మరి ఈ ఐస్ ఫేషియల్ ఎలా చేస్తారో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీరు ఒక పాత్ర నిండా ఐస్ వాటర్ ని తీసుకోవాలి.తరువాత అందులో కొద్దిగా ఐస్ ముక్కలను కూడా వేయాలి.తరువాత ఆ పాత్రలో మీ ముఖాన్ని ముంచాలి. లేదంటే కొన్ని ఐస్ ముక్కలను ఓ క్లాత్ లో చుట్టి ముఖంపై కాసేపు మసాజ్ చేసుకోవాలి. దీన్నే ఐస్ ఫేషియల్ అని అంటారు. దీని వల్ల ఖచ్చితంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.ఐస్ ముక్కలతో ఇలా చేయడం వల్ల వడ దెబ్బ ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే ఐస్ క్యూబ్స్ తో మర్దనా చేసుకో వడం వల్ల శరీరంలో వచ్చే నొప్పి, మంట వంటివి కూడా తగ్గుతాయి.అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా పెరుగుతుంది.


దీని వల్ల ఫేస్ లో మంచి గ్లో వస్తుంది.పింపుల్స్ తో బాధ పడేవారు ఈ ఐస్ ఫేషియల్ ను చేసుకోవచ్చు. దీని వల్ల మొటిమలు చాలా ఈజీగా తగ్గే అవకాశం ఉంది.ఇంకా వాటి వల్ల వచ్చే వాపు కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయి.ఇక నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఐస్ ఫేషియల్ ని చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ ఐస్ ఫేషియల్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేస్తే మరుసటి రోజు ఉదయానికి స్కిన్ హైడ్రేట్ గా, అందంగా ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది.మన ముఖంపై ముడతలు ఉండి ఇబ్బంది ఉన్న వారు కూడా ఈ ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. దీని వల్ల ముడతలు ఈజీగా తగ్గి.. ముఖం చాలా అందంగా కనిపిస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ముఖానికి ఐస్ క్యూబ్ ని వాడండి. ముఖాన్ని చాలా అందంగా మార్చుకోండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>