MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdeebe70364-db62-409c-8f53-f837687e0e06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdeebe70364-db62-409c-8f53-f837687e0e06-415x250-IndiaHerald.jpgహిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఒకప్పుడు టాలీవుడ్‌లో సూపర్ ఫామ్‌ లో ఉన్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే. కెరీర్‌ స్టార్టింగ్‌ లో చాలా కాలం ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయినా ఆ తరువాత తన కెరీర్‌ను బాగానే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది ఈ హాట్ బ్యూటీ.తరువాత కెరీర్‌ సక్సెస్ ట్రాక్ ఎక్కిన తరువాత అమ్మడి జోరు నెక్ట్స్‌ లెవల్‌ కు చేరింది. తెలుగులో వరుస హిట్స్‌ తో టాప్ ప్లేస్‌ కి చేరింది. కానీ ఎంత త్వరగా టాప్ లీగ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిందో ఇక అంతే త్వరలోగా ఫామ్ కోల్పోయింది.సౌత్‌ లో మంచి ఫామ్‌ లో ఉన్న టైమ్‌ లోనే బాలీవుడ్Pooja Hegde{#}Shahid Kapoor;Guntur;Success;Pooja Hegde;Rajani kanth;BEAUTY;bollywood;Cinema;Indiaషెడ్డుకి పోతున్న పూజా హెగ్డే కెరీర్?షెడ్డుకి పోతున్న పూజా హెగ్డే కెరీర్?Pooja Hegde{#}Shahid Kapoor;Guntur;Success;Pooja Hegde;Rajani kanth;BEAUTY;bollywood;Cinema;IndiaMon, 27 Nov 2023 16:30:00 GMTహిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఒకప్పుడు టాలీవుడ్‌లో సూపర్ ఫామ్‌ లో ఉన్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే. కెరీర్‌ స్టార్టింగ్‌ లో చాలా కాలం ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయినా ఆ తరువాత తన కెరీర్‌ను బాగానే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది ఈ హాట్ బ్యూటీ.తరువాత కెరీర్‌ సక్సెస్ ట్రాక్ ఎక్కిన తరువాత అమ్మడి జోరు నెక్ట్స్‌ లెవల్‌ కు చేరింది. తెలుగులో వరుస హిట్స్‌ తో టాప్ ప్లేస్‌ కి చేరింది. కానీ ఎంత త్వరగా టాప్ లీగ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిందో ఇక అంతే త్వరలోగా ఫామ్ కోల్పోయింది.సౌత్‌ లో మంచి ఫామ్‌ లో ఉన్న టైమ్‌ లోనే బాలీవుడ్ మీద ఫోకస్ చేయటం వల్ల పూజ కెరీర్‌ కష్టాల్లో పడింది. సౌత్‌లో అవకాశాలు తగ్గటం, నార్త్‌లో సక్సెస్‌ రాకపోవటంతో ఈ అమ్మడికి అవకాశాలు బాగా తగ్గాయి. ఆ టైమ్‌ లో మరో పెద్ద మిస్టేక్ చేసింది పూజ హెగ్డే. వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌ స్పీడు పెంచాల్సిన టైమ్‌ లో వచ్చిన ఆఫర్స్‌ కు నో చెబుతూ తప్పు చేసింది.


రాధేశ్యామ్ తో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే ఆ ప్రమోషన్స్‌ స్టార్ట్ అయిన తరువాత మరో సినిమాకి ఓకే చెప్పలేదు. రాధేశ్యామ్ నేషనల్ హిట్ అవుతుందని, ఆ సినిమా రిలీజ్ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఓకే చేస్తే భారీ పేమెంట్ డిమాండ్ చేయవచ్చన్న ఆశతో కొత్త సినిమా ఓకే చేయకుండా వెయిట్ చేశారు పూజాహెగ్డే. ఇక ఆ ప్రయోగమే మిస్‌ ఫైర్ అయ్యింది.రాధేశ్యామ్ సినిమా డిజాస్టర్ కావటంతో పూజ కెరీర్‌ పూర్తిగా గాడి తప్పింది. ఆ తరువాత సౌత్‌ తో పాటు నార్త్‌ లో చేసిన సినిమాలు కూడా ఫెయిల్ అవ్వటంతో అమ్మడికి అవకాశాలే కరువయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ పోయింది. దీంతో పూజ పూర్తిగా షెడ్డుకి వెళ్ళింది.ప్రజెంట్ పూజా హెగ్డే చేతిలో ఒక్కటే సినిమా ఉంది. మలయాళ దర్శకుడితో షాహిద్ కపూర్ చేస్తున్న దేవా సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తుంది పూజ. ఈ మూవీ మీద అమ్మడి భవిష్యత్తు ఆధారపడి ఉంది.ఇదిలా ఉండగా పూజ హెగ్డే అమెరికన్ టూరిస్టర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>