MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1c3af9f5-26f0-41eb-976f-60c0325c9c99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1c3af9f5-26f0-41eb-976f-60c0325c9c99-415x250-IndiaHerald.jpgఅక్కినేని యంగ్ హీరో నాగచైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అడుగుపెడుతూ నటించిన మొదటి వెబ్ సిరీస్ 'దూత'. ఇష్క్, మనం, 24 వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన విక్రమ్ కే కుమార్ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ అభ్యంతం ఆకట్టుకుంది. దూత ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇందులో చైతు జర్నలిస్టుగా నటించాడు. ఇలాంటి జోనర్ లో చైతు గతంలో ఎప్పుడు సినిమా చేయలేదు. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే చైతు తన పాత్రకి పూర్తి న్యాయం చేసినట్లు కనిపించాడు. ముఖ్యంగా ట్రైలర్ లో టెరిఫిక్ గా tollywood{#}Genre;Darsakudu;Director;Hero;Telugu;Naga Chaitanya;Thriller;Amazon;vikram;December;Kumaar;Cinemaనాగచైతన్య దూత ట్రైలర్ కు భారీ రెస్పాన్స్..!నాగచైతన్య దూత ట్రైలర్ కు భారీ రెస్పాన్స్..!tollywood{#}Genre;Darsakudu;Director;Hero;Telugu;Naga Chaitanya;Thriller;Amazon;vikram;December;Kumaar;CinemaSun, 26 Nov 2023 21:25:00 GMTఅక్కినేని యంగ్ హీరో నాగచైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అడుగుపెడుతూ నటించిన మొదటి వెబ్ సిరీస్ 'దూత'. ఇష్క్, మనం, 24 వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన విక్రమ్ కే కుమార్ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు.  తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ అభ్యంతం ఆకట్టుకుంది. దూత ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇందులో చైతు జర్నలిస్టుగా నటించాడు. ఇలాంటి జోనర్ లో చైతు గతంలో ఎప్పుడు సినిమా చేయలేదు. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే చైతు తన పాత్రకి పూర్తి న్యాయం చేసినట్లు కనిపించాడు. ముఖ్యంగా ట్రైలర్ లో టెరిఫిక్ గా కనిపించాడు. 

డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నాగచైతన్య ని సరి కొత్తగా ప్రజెంట్ చేశాడు. జర్నలిస్ట్ అయిన నాగ చైతన్య "మేము మెసెంజర్స్ తెలుగులో చెప్పాలంటే దూతలు" అనే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా ట్రైలర్ లో విజువల్స్ అండ్ బీజీయం హైలెట్ గా నిలిచాయి. సుమారు 2 నిమిషాల 24 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ షాట్స్ ఎక్కువగా చూపించారు. దీన్నిబట్టి సినిమా అంతా ట్విస్టులు, సస్పెన్స్ లతోనే ఉండబోతుందని అర్థమవుతుంది. నాగ చైతన్య తనకి సంబంధం లేని ఓ క్రైమ్ లో ఇరుక్కున్నట్టుగా ట్రైలర్ లో చూపించారు.. 

అలాగే దర్శకుడు విక్రమ్ కె కుమార్ చూపించిన సస్పెన్స్ ఫ్యాక్టర్ అయితే థ్రిల్లింగ్ గా అనిపించింది. అలాగే తన పాత్రలో చైతు చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇందులో చైతూకి ఓ గతం ఉన్నట్లు కూడా కొన్ని షాట్స్ చూపించారు. దీన్నిబట్టి జరుగుతున్న పరిణామాలకి చైతూ గతానికి లింక్ ఉన్నట్లు కొంత హిట్ ఇచ్చారు. ఇలాంటి జర్నలిజం బ్యాక్ డ్రాప్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ హిందీలో ఎక్కువగా వచ్చేవి. కానీ మొదటిసారి విక్రమ్ కె కుమార్ ఇలాంటి ఓ జోనర్ ని తెలుగు ఆడియన్స్ కి అందించబోతున్నారు. ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో దూత సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుంది. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>