MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mission-raniganj-nominated-for-oscar-bd62f384-b5c7-4d9d-82f8-7db4a86cd802-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mission-raniganj-nominated-for-oscar-bd62f384-b5c7-4d9d-82f8-7db4a86cd802-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరో గా నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బిజియేస్ట్ హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం అక్షయ్ "రాణిగంజ్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పరిణితి చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. టిను సురేష్ దేశాయ్ ఈ మూవీ కి దరakshay{#}Akshay Kumar;Parineeti Chopra;NET FLIX;October;Suresh;cinema theater;Box office;bollywood;Hero;Industry;December;Cinema;Heroineఆ తేదీన "ఓటిటి" లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ..!ఆ తేదీన "ఓటిటి" లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ..!akshay{#}Akshay Kumar;Parineeti Chopra;NET FLIX;October;Suresh;cinema theater;Box office;bollywood;Hero;Industry;December;Cinema;HeroineSun, 26 Nov 2023 12:00:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరో గా నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బిజియేస్ట్ హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం అక్షయ్ "రాణిగంజ్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పరిణితి చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

టిను సురేష్ దేశాయ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద మొత్తంలో కలెక్షన్ లను వసూలు చేయడంలో విఫలం అయింది.  దానితో చివరగా ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో తీవ్రంగా విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఇకపోతే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాని డిసెంబర్ 1 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>