MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4bab8253-ba41-4f11-9f91-2a3af7ab3a0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4bab8253-ba41-4f11-9f91-2a3af7ab3a0c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ దాని తర్వాత ఇప్పటివరకు తన 14 ఏళ్ల సినీ కెరియర్ లో ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగుతోంది ఈ బ్యూటీ. ఇక సమంత ఎప్పుడు తన ఫిట్నెస్ కోసం చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు స్పెషల్ వర్క్ అవుట్లను చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా సమంత వర్క్ చేస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగాtollywood{#}Samantha;kushi;Kushi;Amazon;October;Telugu;BEAUTY;Heroine;mediaజిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ చెమటలు చిందిస్తున్న సమంత.. వీడియో వైరల్..!జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ చెమటలు చిందిస్తున్న సమంత.. వీడియో వైరల్..!tollywood{#}Samantha;kushi;Kushi;Amazon;October;Telugu;BEAUTY;Heroine;mediaSun, 26 Nov 2023 14:40:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ దాని తర్వాత ఇప్పటివరకు తన 14 ఏళ్ల సినీ కెరియర్ లో ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగుతోంది ఈ బ్యూటీ. ఇక సమంత  ఎప్పుడు తన ఫిట్నెస్ కోసం చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు స్పెషల్ వర్క్ అవుట్లను చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా సమంత వర్క్ చేస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

ప్రస్తుతం సమంత సినిమాలకి బ్రేక్ ఇచ్చి విరామం తీసుకుంటుంది. ప్రస్తుతం ఎటువంటి ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే సమంతకి మయూసైటిస్ వచ్చిన తర్వాత నుండి చికిత్స కోసం సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. పలు రకాల చికిత్సలను సైతం తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ నెలలో సమంతకి మయోసైటిస్ ఉంది అన్న విషయం బయటపడింది. దాదాపుగా ఆరు నెలలు ఇంటికి పరిమితం అయింది సమంత. ఈ  ఏడాది ప్రారంభంలో తిరిగి ఆమె కమిట్ అయిన సినిమాలను స్టార్ట్ చేసింది. అలా పెండింగ్లో ఉన్న ఖుషి సినిమాని ఎలాగో అలా పూర్తి చేసింది.

దానితోపాటు సిటాడెల్ వెబ్ సిరీస్ ను సైతం పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే.ఏడాది అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే ఒక పక్క చికిత్స తీసుకుంటూనే సమంత వ్యాయామం ఆపడం లేదు. అది కూడా కఠిన కసరత్తులు చేస్తుంది. సామ్. చాలా కాలంగా సమంత జీరో సైజ్ ప్యాక్ మైంటైన్ చేస్తుంది. దీని కోసం ఆమె జిమ్ లో గంటల తరబడి వర్క్ అవుట్ చేస్తుంది. డైట్ ఫాలో అవుతుంది. ఇంటి దగ్గరే కొన్ని కూరగాలు, పండ్లు పండించి వాటిని వాడుతుంది సమంత. హెల్త్ ఫిట్నెస్ విషయంలో అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాంతోపాటు పలు యాడ్స్ కోసం కూడా స్పెషల్ ఎక్ససైజ్లు చేస్తోంది సమంత. దీన్ని చూసిన సమంత అభిమానులు సమంతని మెచ్చుకుంటున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>