LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips19f28e90-a9be-4c49-a2d7-761454a6d39b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips19f28e90-a9be-4c49-a2d7-761454a6d39b-415x250-IndiaHerald.jpgఇక మనం తినే ఆహారంలో ఫైబర్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే ఈ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల.. జీర్ణ వ్యవస్థ చాలా సక్రమంగా పని చేస్తుంది.ఇంకా అలాగే కడుపులో నొప్పి, మల బద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఉండవు. పొట్ట, ప్రేగులు కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. అయితే కొంత మంది మాత్రం బరువు తగ్గాలని లేదా ఇతర కారణాల వల్ల ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు.ఇక ఇలా తీసుకోవడం వల్ల ఫైబర్ అనేది తక్కువ అవుతుంది. ఇలా ఫైబర్ ని తక్కువగా తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య తలెత్తే అవకాశాలు చాలా ఎHealth Tips{#}Ayurveda;Manamఈ టిప్స్ పాటిస్తే కడుపు సమస్యలు పరార్?ఈ టిప్స్ పాటిస్తే కడుపు సమస్యలు పరార్?Health Tips{#}Ayurveda;ManamSun, 26 Nov 2023 22:27:00 GMTఇక మనం తినే ఆహారంలో ఫైబర్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే ఈ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల.. జీర్ణ వ్యవస్థ చాలా సక్రమంగా పని చేస్తుంది.ఇంకా అలాగే కడుపులో నొప్పి, మల బద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఉండవు. పొట్ట, ప్రేగులు కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. అయితే కొంత మంది మాత్రం బరువు తగ్గాలని లేదా ఇతర కారణాల వల్ల ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు.ఇక ఇలా తీసుకోవడం వల్ల ఫైబర్ అనేది తక్కువ అవుతుంది. ఇలా ఫైబర్ ని తక్కువగా తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.అయితే పీచు పదార్థం తక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో వ్యర్థం తక్కువగా తయారవుతుంది. ఈ మలం తక్కువగా తయారవ్వడం వల్ల దానికి తగినంత ప్రెషర్ అనేది లభించక.. అసలు బయటకు రాదు. దీంతో మల బద్ధకం సమస్య ఈజీగా తలెత్తుతుంది. దీంతో వచ్చే మలం కూడా చాలా గట్టిగా వస్తుంది. ఇంకా అంతే కాకుండా నొప్పిగా కూడా ఉంటుంది. ఇలా ప్రేగుల్లో మలం పేరుకుంటే ఖచ్చితంగా దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.


ఇంకా అంతే కాకుండా పలు ఇన్ ఫెక్షన్లకు కూడా గురవుతారు. ఆహారం తక్కువగా తీసుకున్నవారు మల బద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉదయాన్నే నీటిని ఎక్కువగా తాగాలి. అందుకే కనీసం మీరు తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి.ఇంకా అలాగే ఉదయాన్నే నీటిని ఎక్కువగా తాగడం వల్ల ప్రేగుల్లోని మలం సులభంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఉదయాన్నే నీటిని తాగిన తర్వాత కడుపులో ఎలాంటి ఇబ్బందులనేవి లేకుండా.. ప్రేగులు క్లీన్ గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా పనస పండ్ల పొడిని తీసుకోవాలని మన ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ పండ్ల పొడిని తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఇంకా దానితో పాటు కడుపులో ఎలాంటి మలినాలు ఉన్నా దెబ్బకు బయటకు వచ్చేస్తాయి. ఇంకా ఈ పనస పండ్ల పొడిని కూరల్లో కూడా వేసుకుని తినవచ్చు. ఎందుకంటే దీని వల్ల ప్రేగుల్లో ఎలాంటి మలం పేరుకు పోకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>