MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood42dac06f-4174-4e10-a63c-2a136145771a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood42dac06f-4174-4e10-a63c-2a136145771a-415x250-IndiaHerald.jpgసెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ చేంజర్'. చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. SJ సూర్య, సునీల్, నవీన్ చంద్ర, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు సుమారు రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆయన ఓన్ ప్రొడక్షన్ లో వస్తున్న 50వ సినిమా ఇది. అందుకే ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడడం లేదు. పొలిటికల్ డ్రామాగా tollywood{#}Ram Charan Teja;jayaram;thaman s;GEUM;anjali;shankar;king;Pawan Kalyan;Kiara Advani;producer;Producer;January;Director;India;Cinema"గేమ్ చేంజర్" కోసం మైసూర్ లో ల్యాండ్ అయిన రామ్ చరణ్..!"గేమ్ చేంజర్" కోసం మైసూర్ లో ల్యాండ్ అయిన రామ్ చరణ్..!tollywood{#}Ram Charan Teja;jayaram;thaman s;GEUM;anjali;shankar;king;Pawan Kalyan;Kiara Advani;producer;Producer;January;Director;India;CinemaSun, 26 Nov 2023 20:55:00 GMTసెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ చేంజర్'. చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. SJ సూర్య, సునీల్, నవీన్ చంద్ర, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.  అగ్ర నిర్మాత దిల్ రాజు సుమారు రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆయన ఓన్ ప్రొడక్షన్ లో వస్తున్న 50వ సినిమా ఇది. అందుకే ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడడం లేదు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పలుమార్లు ఆలస్యం అవుతూ వస్తూ ఉన్న సంగతి తెలిసిందే.

 'ఇండియన్ 2' కారణంగా శంకర్ 'గేమ్ ఛేంజర్' మూవీని దశలవారీగా షూట్ చేస్తున్నారు. రీసెంట్ గా బ్రేక్ పడ్డ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ తాజాగా మొదలైంది. గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం రామ్ చరణ్ రంగంలో దిగారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్ర తాజా షెడ్యూల్ ని మైసూర్ ని ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ తాజాగా మైసూర్ లో అడుగు పెట్టాడు. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ షెడ్యూల్ మైసూర్ లో ఉంటుందని న్యూస్ వచ్చింది. దాని ప్రకారమే చరణ్ అక్కడికి చేరుకోవడం జరిగింది. మైసూర్ లో చరణ్ ల్యాండ్ అయిన కొన్ని విజువల్స్

 ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్ర షూటింగ్ ఈ షెడ్యూల్ నుంచి రెగ్యులర్ గా జరుగుతుందని అంటున్నారు. ఇప్పటినుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తే వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి షూటింగ్ పూర్తి అయ్యే ఛాన్స్ ఉందని తెలిసింది. అలా చూసుకుంటే వచ్చే ఏడాది వేసవి తర్వాతే గేమ్ చేంజర్ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఆమధ్య సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

 


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>