Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardikfe5d7179-f29f-4643-99b8-e80d806640a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardikfe5d7179-f29f-4643-99b8-e80d806640a5-415x250-IndiaHerald.jpgభారత జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా.. ఒక సాదాసీదా ప్లేయర్ నుండి స్టార్ ప్లేయర్గా ఎదిగింది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున అన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్సీ లో చాంపియన్ టీం గా అవతరించిన ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇక ఆల్రౌండర్ గా ఎదిగాడు హార్దిక్ పాండ్యా. ఇక టీమిండియాలో కూడా ఛాన్సులు దక్కించుకొని తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. కానీ అనూహ్యంగా 2021 ఐపిఎల్ సీజన్ సమయంలో అటు ముంబై అతని వదులుకోవడంతో గుజరాత్ జట్టులోకి వెళ్ళాడుHardik{#}Gujarat - Gandhinagar;Hardik Pandya;Yuva;Mumbai;Rohit Sharma;Yevaru;Success;Newsహార్దిక్ వెళ్ళిపోతే.. గుజరాత్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?హార్దిక్ వెళ్ళిపోతే.. గుజరాత్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?Hardik{#}Gujarat - Gandhinagar;Hardik Pandya;Yuva;Mumbai;Rohit Sharma;Yevaru;Success;NewsSun, 26 Nov 2023 13:30:00 GMTభారత జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా.. ఒక సాదాసీదా  ప్లేయర్ నుండి స్టార్ ప్లేయర్గా ఎదిగింది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున అన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్సీ లో చాంపియన్ టీం గా అవతరించిన ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇక ఆల్రౌండర్ గా ఎదిగాడు హార్దిక్ పాండ్యా. ఇక టీమిండియాలో కూడా ఛాన్సులు దక్కించుకొని తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. కానీ అనూహ్యంగా 2021 ఐపిఎల్ సీజన్ సమయంలో అటు ముంబై అతని వదులుకోవడంతో గుజరాత్ జట్టులోకి వెళ్ళాడు.


 గుజరాత్ జట్టులో అతని చేతికి సారధ్య బాధ్యతలు కూడా దక్కాయి. దీంతో కెప్టెన్గా సూపర్ సక్సెస్ అయ్యాడు. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించాడు. మొదటి ప్రయత్నంలో జట్టును టైటిల్ విజేతగా నిలిపి.. ఇక రెండో ప్రయత్నంలో ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు హార్దిక్ పాండ్యా. అయితే ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపిఎల్ లో పటిష్టమైన జట్టుగా   మారిపోయింది. కానీ ఇటీవల హార్దిక్  షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఏకంగా తనకు కెప్టెన్సీ ఇచ్చి ఎదుగుదలకు తోడ్పడిన గుజరాత్ ను వీడెందుకు రెడీ అయ్యాడు. తన పాత టీం అయినా ముంబైలో చేరబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.


 హార్దిక్ వెళ్ళిపోతే గుజరాత్ జట్టుకు కొత్త కెప్టెన్ గా ఎవరు వస్తారు అని చర్చ కూడా మొదలైంది. ఇంకెవరు సీనియర్ అయిన కేన్ విలియంసన్ కెప్టెన్ అవుతాడు అని అందరూ ఊహిస్తుంటే.. అటు గుజరాత్ యాజమాన్యం మాత్రం మరోలా ఆలోచిస్తుందట. ఏకంగా యువ ఓపెనర్ గిల్ ను కెప్టెన్ గా నియమించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల దృశ్య ఇక యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది తెలుస్తుంది. దీనిపై ఇక త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>