MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kota-bommali-ps-grand-release-on-last-week-of-this-month83bacfa5-e7a2-450c-9735-70680e776fa0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kota-bommali-ps-grand-release-on-last-week-of-this-month83bacfa5-e7a2-450c-9735-70680e776fa0-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు కొనసాగిస్తున్న శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ ఎక్కువ శాతం సినిమాల్లో హీరో పాత్రల్లో కాకుండా ఇతర కీలక పాత్రలలో విలన్ పాత్రలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈయన అఖండ అనే సినిsrikanth{#}cinema theater;Josh;srikanth;Box office;Hero;Tollywood;Telugu;Cinema"కోట బొమ్మాలి పిఎస్" కి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!"కోట బొమ్మాలి పిఎస్" కి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!srikanth{#}cinema theater;Josh;srikanth;Box office;Hero;Tollywood;Telugu;CinemaSun, 26 Nov 2023 10:25:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు కొనసాగిస్తున్న శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ ఎక్కువ శాతం సినిమాల్లో హీరో పాత్రల్లో కాకుండా ఇతర కీలక పాత్రలలో విలన్ పాత్రలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈయన అఖండ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన "కోట బొమ్మాలి పి ఎస్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 40 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్ లు దక్కగా ..  ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షల రేంజ్ లో షేర్ కలక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 2.90 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>