MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas32c9b17e-7766-444d-b868-c373253b5cde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas32c9b17e-7766-444d-b868-c373253b5cde-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న పాన్ ఇండియా సినిమా సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషలలో రిలీజ్ అవ్వనుంది.భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తోంది. మొత్తం రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీలో పార్ట్ 1 డిసెంబర్ లో థియేటర్స్ లోకి వస్తోంది.ఇక ఈ సినిమా థీయాట్రికల్ బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ అయ్యింది. అలాగే అన్ని భాషలలో భారీ ధరకి రైట్స్ అమ్ముడయ్యాయి.ఇక గPrabhas{#}september;March;prashanth neel;Prasanth Neel;News;Prabhas;India;December;Reddy;Cinemaప్రభాస్: సలార్, స్పిరిట్ నుంచి సూపర్ న్యూస్?ప్రభాస్: సలార్, స్పిరిట్ నుంచి సూపర్ న్యూస్?Prabhas{#}september;March;prashanth neel;Prasanth Neel;News;Prabhas;India;December;Reddy;CinemaSun, 26 Nov 2023 16:06:00 GMTపాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న పాన్ ఇండియా సినిమా సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషలలో రిలీజ్ అవ్వనుంది.భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తోంది. మొత్తం రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీలో పార్ట్ 1 డిసెంబర్ లో థియేటర్స్ లోకి వస్తోంది.ఇక ఈ సినిమా థీయాట్రికల్ బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ అయ్యింది. అలాగే అన్ని భాషలలో భారీ ధరకి రైట్స్ అమ్ముడయ్యాయి.ఇక గతంలో చేసుకున్న డీల్స్ మార్చి మళ్ళీ కొత్తగా బిజినెస్ డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబందించిన నైజాం రైట్స్ ఏకంగా 90 కోట్లకి వెళ్ళినట్లు సమాచారం వినిపిస్తోంది. ఇందులో 25 కోట్ల రిటర్న్ బుల్ అడ్వాన్స్ ఇంకా 65 కోట్ల నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ ఉందంట.


ఇంకా అలాగే జీఎస్టీ పార్ట్ 13 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ చూసుకుంటే థియేటర్స్ లో సలార్ సినిమా 55 కోట్లు షేర్ వసూళ్లు చేస్తే బయ్యర్ సేఫ్ జోన్ లోకి వచ్చేస్తాడు. సలార్ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది.ఇక ఈ లెక్కన చూసుకుంటే ఖచ్చితంగా రికార్డ్ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ. ఆ పైన ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది అనేది మూవీకి వచ్చే టాక్ పైన ఆధారపడి ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్  మాత్రం కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. సలార్ సినిమాతో ప్రభాస్ ఖచ్చితంగా పెద్ద సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోయే స్పిరిట్ సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా 2024 సెప్టెంబర్ నుంచి షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమా స్టార్ట్ అయ్యే సరికి పెండింగ్ లో ఉన్న ప్రభాస్ సినిమాలన్నీ కంప్లీట్ అయిపోతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>