MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3bde2e9b-0a24-47d2-9a43-da13dace5f11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3bde2e9b-0a24-47d2-9a43-da13dace5f11-415x250-IndiaHerald.jpgనాగ చైతన్య నటిస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ 'దూత''. ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తూ నాగ చైతన్య నటిస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఇష్క్, మనం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కె కుమార్ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో చైతూ జర్నలిస్టుగా నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ ఓటీటిలో విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి tollywood{#}Naga Chaitanya;Thriller;Chaitanya;Kumaar;Amazon;vikram;sam;Sam Mendes;Samantha;Heroine;Cinema;Manam;December;News;marriageఆ స్టార్ హీరోయిన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య..!?ఆ స్టార్ హీరోయిన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య..!?tollywood{#}Naga Chaitanya;Thriller;Chaitanya;Kumaar;Amazon;vikram;sam;Sam Mendes;Samantha;Heroine;Cinema;Manam;December;News;marriageSun, 26 Nov 2023 20:35:00 GMTనాగ చైతన్య నటిస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్  'దూత''.  ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తూ నాగ చైతన్య నటిస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఇష్క్, మనం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కె కుమార్ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో చైతూ జర్నలిస్టుగా నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ ఓటీటిలో విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది.   

అయితే  సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారంటూ గత కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు త్వరలోనే ఆ హీరోయిన్ ని చైతూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు న్యూస్ వచ్చింది. తాజాగా ఇదే విషయమై రియాక్ట్ అయిన చైతూ ఓ ఇంటర్వ్యూలో క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చారు. నాగ చైతన్య ప్రస్తుతం 'దూత' వెబ్ సిరీస్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ తో డేటింగ్ న్యూస్ పై రియాక్ట్ అవుతూ.. తనపై ఎన్ని రూమర్స్ వచ్చిన పర్లేదు అన్నట్లు నవ్వేశారు. 

అంతేకాదు హీరోయిన్ తో లింకులు పెడుతూ తనపై వచ్చిన వార్తలను తాను ఏమాత్రం పట్టించుకోనని, ఇలాంటి వాటి గురించి ఏం చెప్పినా, ఎంత చెప్పినా ఆ రూమర్స్ ఆగవని నాగచైతన్య అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం పర్సనల్ స్పేస్ లో తను చాలా హ్యాపీగా ఉన్నానని, ఏదైనా చెప్పాల్సిన విషయం ఉంటే తానే అందరితో చెబుతానంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో చైతూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సామ్ తో డివోర్స్ తర్వాత చైతూ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ షిప్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా చైతూ చేసిన కామెంట్స్ చూస్తే అలాంటిది ఏమీ లేదని అర్థమవుతుంది...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>