MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charand40fff2b-f8fd-4268-87a8-f9c351abcc4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charand40fff2b-f8fd-4268-87a8-f9c351abcc4a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఆ మూవీ లకు సంబంధించిన ఏ సన్నివేశాలను ప్రస్తుతం ఆ మూవీ బృందాలు చిత్రీకరిస్తున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనిcharan{#}choudary actor;ramya krishnan;s j surya;sunil;thaman s;trivikram srinivas;Guntur;GEUM;Sri Venkateshwara Creations;anjali;mahesh babu;srikanth;Ram Charan Teja;Pawan Kalyan;shankar;CBN;dil raju;sree;Hyderabad;Heroine;Hero;Cinemaమహేష్... చరణ్ మూవీ షూటింగ్ వివరాలు ఇవే..!మహేష్... చరణ్ మూవీ షూటింగ్ వివరాలు ఇవే..!charan{#}choudary actor;ramya krishnan;s j surya;sunil;thaman s;trivikram srinivas;Guntur;GEUM;Sri Venkateshwara Creations;anjali;mahesh babu;srikanth;Ram Charan Teja;Pawan Kalyan;shankar;CBN;dil raju;sree;Hyderabad;Heroine;Hero;CinemaSun, 26 Nov 2023 09:09:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..?  ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఆ మూవీ లకు సంబంధించిన ఏ సన్నివేశాలను ప్రస్తుతం ఆ మూవీ బృందాలు చిత్రీకరిస్తున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో రమ్య కృష్ణ , జయరామ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఈ మూవీ బృందం చిత్రీకరిస్తుంది.

రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో అంజలి , సునీల్ , శ్రీకాంత్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం రామ్ చరణ్ మరియు కొంత మంది ఇతరులపై మైసూర్ లో ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>