MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna-vijay-varma68e08073-dad7-4777-a34d-c13ae161e07c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna-vijay-varma68e08073-dad7-4777-a34d-c13ae161e07c-415x250-IndiaHerald.jpgగత కొంత కాలంగా టాలీవుడ్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందనే విషయం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో వీరిద్దరూ అక్కడక్కడ కనిపించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. కానీ వీరిద్దరూ తమ ప్రేమ గురించి మాత్రం ఎలాంటి విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడలేదు. అయితే త్వరలోనే తమన్నా తో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అంటే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు విజయ్ వర్మ అని ఒక యాంకర్ అడగడం జరిగిందట. ఢిల్లీలో జరిగిన సాహితీ అజ్ తక్ అనే కార్యక్రమంలో భాగంగా విజTAMANNA;VIJAY VARMA{#}Ram Gopal Varma;Vijay Varma;prema;tamannaah bhatia;Joseph Vijay;Kathanam;Ishtam;Tollywood;bollywood;Love;News;marriageతమన్నాతో పెళ్లి పై విజయ్ వర్మ ఏమన్నాడంటే..?తమన్నాతో పెళ్లి పై విజయ్ వర్మ ఏమన్నాడంటే..?TAMANNA;VIJAY VARMA{#}Ram Gopal Varma;Vijay Varma;prema;tamannaah bhatia;Joseph Vijay;Kathanam;Ishtam;Tollywood;bollywood;Love;News;marriageSun, 26 Nov 2023 23:00:00 GMTగత కొంత కాలంగా టాలీవుడ్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందనే విషయం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో వీరిద్దరూ అక్కడక్కడ కనిపించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. కానీ వీరిద్దరూ తమ ప్రేమ గురించి మాత్రం ఎలాంటి విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడలేదు. అయితే త్వరలోనే తమన్నా తో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అంటే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు విజయ్ వర్మ అని ఒక యాంకర్ అడగడం జరిగిందట.



ఢిల్లీలో జరిగిన సాహితీ అజ్ తక్ అనే కార్యక్రమంలో భాగంగా విజయవర్మ పెళ్లి పైన మాట్లాడినట్లు తెలుస్తోంది. తను మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యానికి కలిగించేలా చేస్తోంది. తనను పెళ్లి చేసుకోవడం ఏ అమ్మాయికి ఇష్టం లేదని విజయవర్మ చమత్కారంగా తెలియజేశారు.. అయితే తన పెళ్లి ప్రశ్నకి సమాధానం కేవలం తన తల్లికి మాత్రమే చెబుతానని మరెవరికి చెప్పానని కూడా తెలియజేశారు. తమన్నా విజయ్ వర్మ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక వార్త పత్రికలో కథనం ప్రకారం తమన్నా విజయ్ పెళ్లి చేసుకోవడానికి పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని తమన్నా తల్లిదండ్రుల నుంచి కూడా వివాహం ఒత్తిడి ఎక్కువగా వస్తోందని ఒక రిపోర్ట్ లో ఇటీవలే  పేర్కొనడం జరిగింది.. అంతేకాకుండా తమన్నా భోళా శంకర  లో రజనీకాంత్ జైలర్ సినిమాలో తప్ప మరో సినిమాలో కూడా ఆ తర్వాత నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. అందుకే తమన్నా విజయ్ వర్మల వివాహ ప్రణాళిక సంబంధించి వాటి పనులలో బిజీగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కేన్స్ ఫీలింగ్ ఫెస్టివల్ లో భాగంగా ప్రశంసలు అందుకున్న తర్వాత తన కెరియర్ మారిపోతుందనుకున్న విజయవర్మ కానీ అలా జరగలేదని తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>