MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/animal-is-gory-gangster-drama-with-troubled-fatherson-relationship-at-its-corebc8e8687-9eab-4b6c-8052-c37458e22df6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/animal-is-gory-gangster-drama-with-troubled-fatherson-relationship-at-its-corebc8e8687-9eab-4b6c-8052-c37458e22df6-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ తాజాగా యానిమల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ నుranbir{#}Tamil;Posters;Kannada;Hindi;Industry;Heroine;Arjun Reddy;Kabir singh;Crush;Tollywood;Hero;India;sandeep;Telugu;Box office;Cinema;December"యానిమల్" కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన మూవీ బృందం..!"యానిమల్" కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన మూవీ బృందం..!ranbir{#}Tamil;Posters;Kannada;Hindi;Industry;Heroine;Arjun Reddy;Kabir singh;Crush;Tollywood;Hero;India;sandeep;Telugu;Box office;Cinema;DecemberSun, 26 Nov 2023 09:00:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ తాజాగా యానిమల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను ఓపెన్ చేసినట్లు అధికారికంగా తెలియజేస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. అర్జున్ రెడ్డి ... కబీర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయాల తర్వాత  సందీప్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం ఈ మూవీ లో రబ్బీర్ కపూర్ హీరో గా నటించడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>