DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kcrc9d79f0f-5b3e-4fa9-830c-3aaa63c92296-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kcrc9d79f0f-5b3e-4fa9-830c-3aaa63c92296-415x250-IndiaHerald.jpgతెలంగాణలో సీఎం కేసీఆర్ నాన్ లోకల్ అవుతారని మీరు ఎప్పుడైనా ఊహించారా. అవును కామారెడ్డికి ఆయన స్థానికేతరుడని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేనా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా నాన్ లోకేలే నంటూ ప్రజలకు పదే పదే గుర్తు చేస్తున్నారు. కాబట్టి కామారెడ్డిలోని యావత్ ప్రజానీకం స్థానికుడైన తనకే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. నా కట్టె కాలే వరకు మీ తోనే ఉంటా. ఈ మట్టిలోనే కలిసి పోతా. మీరే నా కుటుంబం. నా భవిష్యత్తు మkcr{#}Kamareddy;Avunu;revanth;Hyderabad;Revanth Reddy;KCR;Reddy;Party;local language;Bharatiya Janata Party;CM;Serviceకామారెడ్డిలో కేసీఆర్‌కు ఎదురుగాలి వీస్తోందా?కామారెడ్డిలో కేసీఆర్‌కు ఎదురుగాలి వీస్తోందా?kcr{#}Kamareddy;Avunu;revanth;Hyderabad;Revanth Reddy;KCR;Reddy;Party;local language;Bharatiya Janata Party;CM;ServiceSat, 25 Nov 2023 13:00:00 GMTతెలంగాణలో సీఎం కేసీఆర్ నాన్ లోకల్ అవుతారని మీరు ఎప్పుడైనా ఊహించారా. అవును కామారెడ్డికి ఆయన స్థానికేతరుడని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేనా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా నాన్ లోకేలే నంటూ ప్రజలకు పదే పదే గుర్తు చేస్తున్నారు. కాబట్టి కామారెడ్డిలోని యావత్ ప్రజానీకం స్థానికుడైన తనకే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. నా కట్టె కాలే వరకు మీ తోనే ఉంటా. ఈ మట్టిలోనే కలిసి పోతా. మీరే నా కుటుంబం. నా భవిష్యత్తు మీ చేతిలోనే పెట్టా. నన్ను నీట ముంచినా. పాల ముంచినా మీరే.


నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ సేవ చేసుకుంటా.. అంతేకానీ ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయొద్దు. ఎందుకుంటే నా ప్రత్యర్థి లోకల్ కాదు. నాన్ లోకల్ .  ఎన్నికల అప్పుడే ఇక్కడికి వస్తారు. గెలిచిన తర్వాత ఇక్కడ ఉండేది లేదు. నాన్ లోకల్ వ్యక్తిని గెలిపిస్తే నట్టేట మునిగినట్టే.  కాబట్టి మీ కళ్ల ముందు ఉంటా.  మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటా. నన్నే గెలిపించండి అని కోరుతున్నారు.


కామారెడ్డి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి.. తాను కామారెడ్డిలోనే పెరిగానని..అక్కడే చదువుకున్నానని పేర్కొంటున్నారు. విద్యా సంస్థ నెలకొల్పి విద్యా దానం చేస్తున్నానని తనకు పోటీగా బరిలో ఉన్న సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు నాన్ లోకల్ అని గుర్తు చేస్తున్నారు. వారిలో ఎవర్ని గెలిపించినఆ కామారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండరని..  కేసీఆర్ గజ్వేల్ కు, రేవంత్ కొడంగల్ కు వెళ్తారని.. లేకపోతే హైదరాబాద్ కి పరిమిత మవుతారని పదేపదే ప్రజలకు చెబుతున్నారు. ఆయన ఒక్కరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు పార్టీ అభ్యర్థులు ఇలా తమ ప్రత్యర్థులపై స్థానిక అస్త్రాన్ని ఎక్కు పెడుతున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>