HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips7d6dc870-1c52-4b24-aa20-f4045e2b65de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips7d6dc870-1c52-4b24-aa20-f4045e2b65de-415x250-IndiaHerald.jpgకొకోనట్ లస్సీ ఎప్పుడైన తాగారా.కొబ్బరి నీళ్లు, పెరుగు కలిపి చేసే ఈ లస్సీ ఎంతో రుచిగా ఉంటుంది. లస్సీ అనగానే చాలా మంది కూడా వేసవి కాలంలో మాత్రమే తాగుతారు అని అనుకుంటారు.కానీ ఈ లస్సీని అయితే ఎప్పుడైనా తాగవచ్చు. ఈ లస్సీని తాగడం వల్ల శరీరంలో వేడి చాలా ఈజీగా తగ్గుతుంది. మన శరీరానికి చలువ చేస్తుంది. పైగా దీనిని ఒక్కసారి తాగితే చాలు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుంది. అలాగే ఈ లస్సీని తయారు చేయడం చాలా సులభం.దీనిని చిటికెలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొకోనట్ లస్సీని ఎలHealth Tips{#}Bonda;Lassi;Mixie;Manamఈ లస్సి తాగితే చాలా హెల్తీగా ఉంటారు?ఈ లస్సి తాగితే చాలా హెల్తీగా ఉంటారు?Health Tips{#}Bonda;Lassi;Mixie;ManamSat, 25 Nov 2023 19:44:00 GMTకొకోనట్ లస్సీ ఎప్పుడైన తాగారా.కొబ్బరి నీళ్లు, పెరుగు కలిపి చేసే ఈ లస్సీ ఎంతో రుచిగా ఉంటుంది. లస్సీ అనగానే చాలా మంది కూడా వేసవి కాలంలో మాత్రమే తాగుతారు అని అనుకుంటారు.కానీ ఈ లస్సీని అయితే ఎప్పుడైనా తాగవచ్చు. ఈ లస్సీని తాగడం వల్ల శరీరంలో వేడి చాలా ఈజీగా తగ్గుతుంది. మన శరీరానికి చలువ చేస్తుంది. పైగా దీనిని ఒక్కసారి తాగితే చాలు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుంది. అలాగే ఈ లస్సీని తయారు చేయడం చాలా సులభం.దీనిని చిటికెలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొకోనట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


కొకోనట్ లస్సీ తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..ఐస్ క్యూబ్స్  5 లేదా 6, లేత కొబ్బరి  కొద్దిగా, పంచదార  పావు కప్పు, కొబ్బరి నీళ్లు 150 ఎమ్ ఎల్, కమ్మటి చిక్కటి తియ్యటి పెరుగు 250 ఎమ్ ఎల్ తీసుకోవాలి.


ఇక కొకోనట్ లస్సీ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు ఒక జార్ లో ఐస్ క్యూబ్స్ ను వేసుకోవాలి. ఆ తరువాత ఇందులో కొబ్బరి బోండా నుండి తీసిన లేత కొబ్బరి వేసుకోవాలి. తరువాత కొబ్బరి నీళ్లు పోసి వీలైనంత మెత్తగా దాన్ని మిక్సీ పట్టుకోవాలి.ఆ తరువాత పెరుగు వేసి హై స్పీడ్ మీద మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ లస్సీని మీరు గ్లాస్ లో పోసి మరిన్ని ఐస్ క్యూబ్స్ వేసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొకోనట్ లస్సీ ఈజీగా తయారవుతుంది. దీనిని తాగడం వల్ల మనకు రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఈ లస్సీని అందరూ చాలా ఇష్టంగా తాగుతారు.కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ లస్సి తయారు చేసుకొని తాగండి. ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ లస్సి తాగండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>