MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ott-web-seriesthis-web-series-of-ott-connects-relationshipsea3f6b73-b23f-412f-87c1-8af34e0aa7ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ott-web-seriesthis-web-series-of-ott-connects-relationshipsea3f6b73-b23f-412f-87c1-8af34e0aa7ab-415x250-IndiaHerald.jpgఈ వారం కొన్ని సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అలా ఈ వారం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఏవి ..? ప్రస్తుతం అవి ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. భగవంత్ కేసరి : బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ లో శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో నటించగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ప్రస్తుతం ott{#}Sanjay Dutt;thaman s;anil ravipudi;Lokesh;kajal aggarwal;sree;Lokesh Kanagaraj;NET FLIX;Joseph Vijay;Arjun;Kannada;Trisha Krishnan;Hindi;Kesari;Amazon;Balakrishna;bollywood;Music;Telugu;Tamil;Cinemaతాజాగా "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఇవే..!తాజాగా "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఇవే..!ott{#}Sanjay Dutt;thaman s;anil ravipudi;Lokesh;kajal aggarwal;sree;Lokesh Kanagaraj;NET FLIX;Joseph Vijay;Arjun;Kannada;Trisha Krishnan;Hindi;Kesari;Amazon;Balakrishna;bollywood;Music;Telugu;Tamil;CinemaSat, 25 Nov 2023 04:30:00 GMTఈ వారం కొన్ని సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అలా ఈ వారం  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఏవి ..? ప్రస్తుతం అవి ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

భగవంత్ కేసరి :  బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ లో శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో నటించగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాం పాల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

లియో : తలపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా ... లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తాజాగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ లో అర్జున్ సర్జ , సంజయ్ దత్ విలన్ పాత్రలలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

పులిమడ : ఈ మూవీ తాజాగా నెట్ ప్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం మలయాళ , తెలుగు , తమిళ్ , కన్నడ హిందీ భాషలలో నెట్ ఫ్లిక్స్  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>