MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillu-square--siddhu-jonnalagadda--anupama-parameshwaranffc9f9de-ef51-4930-b0b5-dc38349d1819-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillu-square--siddhu-jonnalagadda--anupama-parameshwaranffc9f9de-ef51-4930-b0b5-dc38349d1819-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఇంకా సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.హీరో సిద్దు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను చాలా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచో రెండోTillu Square - Siddhu Jonnalagadda - Anupama Parameshwaran{#}kasarla shyam;radhika;siddhu;sithara;suryadevara nagavamsi;Duvvada Jagannadham;Josh;Manam;Blockbuster hit;Air;Music;ram pothineni;BEAUTY;News;Director;Hero;Cinemaఆకట్టుకున్న టిల్లు స్క్వేర్ సెకండ్ సాంగ్ ప్రోమో?ఆకట్టుకున్న టిల్లు స్క్వేర్ సెకండ్ సాంగ్ ప్రోమో?Tillu Square - Siddhu Jonnalagadda - Anupama Parameshwaran{#}kasarla shyam;radhika;siddhu;sithara;suryadevara nagavamsi;Duvvada Jagannadham;Josh;Manam;Blockbuster hit;Air;Music;ram pothineni;BEAUTY;News;Director;Hero;CinemaSat, 25 Nov 2023 18:00:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఇంకా సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.హీరో సిద్దు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను చాలా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచో రెండో సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. రాధిక.. రాధిక అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. రామ్ మిరియాల సంగీతం వహించిన ఈ సాంగ్ వేరే లెవల్ ఉండబోతుందని సమాచారం తెలుస్తోంది. ఇందులో అనుపమ పేరు కూడా రాధికనే అని కన్ఫర్మ్ చేసారా.. ? లేక రాధికను మర్చిపోలేని టిల్లు.. అనుపమలో రాధికను చూస్తున్నాడా.. ? అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. 


ఇక కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ అయితే.. చాలా క్రేజీగా ఉన్నాయి.. ” నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే.. నీ బొంగుల మాటలు విని పడిపోయానే.. రంగుల కోక తాకి పడిపోయానే.. నీ గాలి సోకి నేను చచ్చిపోయానే..” అంటూ టిల్లు గాడు డ్యాన్స్ స్టెప్స్ వేసి బాగా అదరగొట్టాడు. అసలు ఆ సాంగ్ వింటేనే ఎవరికైన డ్యాన్స్ వేయాలి అనేంతలా మ్యూజిక్ ను ఇచ్చాడు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల.ఎందుకంటే అతని గాత్రంలోనే అంత జోష్ ఉంటుంది. ఇక సిద్దు, అనుపమల రొమాన్స్ అయితే ఫ్రెష్ గా కనిపిస్తుంది. అసలు మునుపెన్నడూ లేని విధంగా అనుపమ .. ఎంతో సెక్సీగా హాట్ గా ఈ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట బాగా వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా సిద్ధుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>