Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle27a5bcb0-f0ee-4653-a56f-e035010fe32a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle27a5bcb0-f0ee-4653-a56f-e035010fe32a-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలకు భారీగానే బడ్జెట్లో పెరిగిపోతున్నాయి..ఏ స్టార్ హీరో చూసినా కూడా కచ్చితంగా 100 కోట్ల బడ్జెట్ సినిమా అంటూ తెలియజేస్తూ ఉన్నారు.ఇప్పటివరకు ఎన్టీఆర్ బడ్జెట్ ఆరెంజ్ వరకు ఉండేది.కానీ RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించడంతో తన ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ తో కలిసి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి సైతం నిర్మాతలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేవర సినిమాకి ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆరsocialstars lifestyle{#}NTR;Ayan Mukerji;Hrithik Roshan;prasanth;raj;RRR Movie;RRR;war;Hero;Mythri Movie Makers;Prashant Kishor;News;Director;Cinemaఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ చూసి షాక్ అవుతున్న అభిమానులు....!!ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ చూసి షాక్ అవుతున్న అభిమానులు....!!socialstars lifestyle{#}NTR;Ayan Mukerji;Hrithik Roshan;prasanth;raj;RRR Movie;RRR;war;Hero;Mythri Movie Makers;Prashant Kishor;News;Director;CinemaSat, 25 Nov 2023 13:59:00 GMTఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలకు భారీ గానే బడ్జెట్లో పెరిగిపోతున్నాయి..ఏ స్టార్ హీరో చూసినా కూడా కచ్చితంగా 100 కోట్ల బడ్జెట్ సినిమా అంటూ తెలియజేస్తూ ఉన్నారు.ఇప్పటివరకు ఎన్టీఆర్ బడ్జెట్ ఆరెంజ్ వరకు ఉండేది.కానీ rrr సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయి లో పేరు సంపాదించడంతో తన ఇమేజ్ భారీ గా పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ తో కలిసి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి సైతం నిర్మాతలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేవర సినిమాకి ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ కెరియర్ లోని ఈ సినిమా అత్యధిక బడ్జెట్ సినిమా అని చెప్పవచ్చు.అయితే దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ -2 సినిమాని చేయబోతున్నారు. ఇందు లో హృతిక్ రోషన్ కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతోంది ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షెడ్ పాత్ర లో కనిపించబోతున్నట్లు సమాచారం. వార్-2 లో తన పర్ఫామెన్స్ తో ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం ఈ సినిమా మొదట 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యశ్ రాజ్ ఫిలిం బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత నీల్ దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించే సినిమాలో కూడా ఎన్టీఆర్ నటించబోతున్నారు ఈ సినిమా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ వున్నారు. ఇలా ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవర, వార్ -2, ప్రశాంత్ నిల్ ఇలా మూడు సినిమాల బడ్జెట్ 1200 కోట్ల రూపాయలు అవుతోంది.. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>