MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hot-sree-leela-tempting-hip-curves-in-black-saree6f56dbcd-bcdc-4954-8ff8-7962e75b4918-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hot-sree-leela-tempting-hip-curves-in-black-saree6f56dbcd-bcdc-4954-8ff8-7962e75b4918-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న వారిలో శ్రీ లీల ప్రధమ స్థానంలో ఉంటుంది అనడంలో ఏ మాత్రం వేనపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మొదటగా ఈ సంవత్సరం ఈ నటి నటించిన స్కంద మూవీ సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల ఈ సినిమా ప్రేక్షకులను పెద్దsreeleela{#}vakkantham vamsi;boyapati srinu;mahesh babu;ram pothineni;Guntur;AdiNarayanaReddy;Panjaa;Kesari;Balakrishna;January;trivikram srinivas;Kannada;Telugu;December;srikanth;cinema theater;sree;November;Tamil;Hindi;Reddy;Cinemaవరుసగా 5 నెలల్లో 5 సినిమాలు... ఫుల్ జోష్ లో శ్రీ లీల..!వరుసగా 5 నెలల్లో 5 సినిమాలు... ఫుల్ జోష్ లో శ్రీ లీల..!sreeleela{#}vakkantham vamsi;boyapati srinu;mahesh babu;ram pothineni;Guntur;AdiNarayanaReddy;Panjaa;Kesari;Balakrishna;January;trivikram srinivas;Kannada;Telugu;December;srikanth;cinema theater;sree;November;Tamil;Hindi;Reddy;CinemaSat, 25 Nov 2023 09:00:00 GMTప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న వారిలో శ్రీ లీల ప్రధమ స్థానంలో ఉంటుంది అనడంలో ఏ మాత్రం వేనపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మొదటగా ఈ సంవత్సరం ఈ నటి నటించిన స్కంద మూవీ సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ భగవంత్ కేసరి సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇకపోతే తాజాగా నవంబర్ నెలలో ఈ ముద్దుగుమ్మ నటించిన ఆది కేశవ సినిమా విడుదల అయింది. ఈ మూవీ నిన్న అనగా నవంబర్ 24 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ లో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇది ఇలా ఉంటే వచ్చే నెల అనగా డిసెంబర్ 8 వ తేదీన శ్రీ లీల నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ విడుదల కాబోతోంది  ఈ మూవీ లో నితిన్ హీరోగా నటించగా ... వక్కంతం వంశీమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇక వచ్చే సంవత్సరం జనవరి నెలలో ఈ నటి నటించిన గుంటూరు కారం సినిమా విడుదల కాబోతోంది. గుంటూరు కారం సినిమా వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇలా వరుసగా ఐదు నెలల్లో 5 సినిమాలతో శ్రీ లీల ప్రేక్షకులకు అలరించనుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>