MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kavyad1b4a3d7-972c-4fe2-a7e9-6ad6d2b9b757-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kavyad1b4a3d7-972c-4fe2-a7e9-6ad6d2b9b757-415x250-IndiaHerald.jpgచైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ నటి మసుద అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత ఈ నటి బలగం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రియదkavya{#}kalyan ram;priyadarshi;Venu Thottempudi;media;Heroine;BEAUTY;Telugu;Cinemaలంగా వోనిలో నడుమందాలతో ఆకట్టుకుంటున్న కావ్య కళ్యాణ్ రామ్..!లంగా వోనిలో నడుమందాలతో ఆకట్టుకుంటున్న కావ్య కళ్యాణ్ రామ్..!kavya{#}kalyan ram;priyadarshi;Venu Thottempudi;media;Heroine;BEAUTY;Telugu;CinemaSat, 25 Nov 2023 06:30:00 GMTచైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో నటిస్తూ వస్తుంది . అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ నటి మసుద అనే సినిమాలో నటించింది . ఈ మూవీ మంచి విజయం సాధించింది . అలాగే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన నటన తో ... అంద చందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

మూవీ తర్వాత ఈ నటి బలగం సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ప్రియదర్శి హీరోగా నటించిన ఈ మూవీ కి వేణు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ నటి క్రేజ్ అమాంతం ఒక్క సారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి తెలుగు లో వరుస సినిమా ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తోంది. 

ఇక అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కావ్య అదిరిపోయే లుక్ లో లంగా వోనిని కట్టుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కావ్య కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>