LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/children-s6f8edab7-840b-412e-91c8-feb7838dcf58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/children-s6f8edab7-840b-412e-91c8-feb7838dcf58-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను బరువు తగ్గించాలని శ్రమ పడుతుంటే,ఇంకొంతమంది తల్లిదండ్రులు మాత్రం పీలగా,బక్కగా ఉన్న వారి పిల్లలను ఎలాగైనా బరువు పెరిగేలా చేయాలనీ తపన పడుతుంటారు.ఆ పిల్లలు నిర్జీవంగా,నీరసంగా కనిపించడమే కాకుండా తెలివిలోనూ,ఆటల్లోను వెనుకబడుతుంటారు.అలాంటి పిల్లల తల్లిదండ్రులను వీరిని ఎలాగైనా మంచి ఆహారాల వారిని యాక్టివ్ గా ఉంచాలని కోరుకుంటూ వుంటారు. ముఖ్యంగా అటువంటి తల్లులు వారికి ఎటువంటి ఆహారాలను చేసి పెట్టాలో,వారు ఏది తింటే ఎదుగుతారో అని ఆలోచిస్తూ ఉంటారు.అటువంటి వారి CHILDREN'S{#}Calcium;Banana;Shakti;Parentsపీలగా ఉన్న పిల్లలను బలంగా తయారు చేయాలంటే ఈ ఇస్తే చాలు..!పీలగా ఉన్న పిల్లలను బలంగా తయారు చేయాలంటే ఈ ఇస్తే చాలు..!CHILDREN'S{#}Calcium;Banana;Shakti;ParentsSat, 25 Nov 2023 19:23:00 GMTఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను బరువు తగ్గించాలని శ్రమ పడుతుంటే,ఇంకొంతమంది తల్లిదండ్రులు మాత్రం పీలగా,బక్కగా ఉన్న వారి పిల్లలను ఎలాగైనా బరువు పెరిగేలా చేయాలనీ తపన పడుతుంటారు.ఆ పిల్లలు నిర్జీవంగా,నీరసంగా కనిపించడమే కాకుండా తెలివిలోనూ,ఆటల్లోను వెనుకబడుతుంటారు.అలాంటి పిల్లల తల్లిదండ్రులను వీరిని ఎలాగైనా మంచి ఆహారాల వారిని యాక్టివ్ గా ఉంచాలని కోరుకుంటూ వుంటారు. ముఖ్యంగా అటువంటి తల్లులు వారికి ఎటువంటి ఆహారాలను చేసి పెట్టాలో,వారు ఏది తింటే ఎదుగుతారో అని ఆలోచిస్తూ ఉంటారు.అటువంటి వారి కోసం కొన్ని రకాల ఆహారాలను సూచిస్తున్నారు ఆహార నిపుణులు. ఆ ఆహారాలను వారికి ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా,వారి జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందట. మరి అవేంటో మనము తెలుసుకుందాం పదండి..

పాలు,పాల ఉత్పత్తులు..

పిల్లలకు ప్రతిరోజు పాలు మరియు పాల ఉత్పత్తులైన చీజ్,పెరుగు,వెన్న,నెయ్యి వంటివి ఇవ్వడం వల్ల ఇందులో ఉన్న ప్రోటీన్ మరియు క్యాల్షియం వారు ఎదుగుదలకు తోడ్పడుతుంది.వీటిని తరచూ ఇవ్వడంతో వారి శరీరం బలంగా దృఢంగా తయారవడం కాకుండా,వారి ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది.

అరటిపండు..

రోజుకొక అరటిపండు ఇవ్వడం వల్ల ఉన్న క్యాలరీలు మరియు మరియు విటమిన్లు పీలగా ఉన్న పిల్లలకు చాలా బాగా ఉపయోగపడతాయి.అంతేకాక వారి జీర్ణశక్తి కూడా మెరుగుపడి,తిన్న ఆహారం నుంచి శక్తి శోషణకు ఉపయోగపడుతుంది.

గుమ్మడి గింజలు..

గుమ్మడి గింజలు,దోస గింజలు వంటి ఆహారాలను పిల్లలకు తరచూ ఒక స్పూన్ మోతాదులో ఇవ్వాలి. దీనితో అందులో ఉన్న జింక్ మరియు ప్రోటీన్ వారి శరీరం దృఢంగా తయారవడానికి ఉపయోగపడడమే కాకుండా,వారి జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.

అన్నం..

బరువు పెరిగేందుకు అన్నం చాలా బాగా ఉపయోగపడుతుంది.మరియు బియ్యం తక్కువ ధరలో లభించే కార్బోహైడ్రేట్స్‌కి పుట్టినిల్లు అని చెప్పవచ్చు.బియ్యంతో చేసిన ఆహారం ఇవ్వడంతో వారు ఈజీగా బరువు పెరుగుతారు.అంతేకాక పిల్లలు కూడా రైస్ ఐటెమ్స్ బాగా ఇష్టపడతారు.

మాంసం,గుడ్లు..

శరీరానికి కావాల్సిన కేలరీలు, మంచి ప్రోటీన్లు కలిగిన గుడ్లు మరియు మాంసం కనీసం వారానికి రెండుసార్లు అయినా ఇవ్వాలి. ఇవి బరువు నిర్వహణలో ఉత్తమంగా సహాయపడతాయి. అంతేకాక పిల్లలు కూడా వీటిని తింటే,సంతృప్తిగా ఫీల్ అవుతారు.మరియు వారి శక్తిని పెంచి,జీవక్రియలని ప్రేరేపిస్తుంది.

కావున మీరు ఇలా బెంగపడుతూ ఉంటే పైన చెప్పిన పదార్తలతో పిల్లలకు ఏదో ఒక రెసిపి చేసి పెట్టండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>