SpiritualityDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/kartikamasam-dhanam9708736c-a890-4fe9-8a72-0bb3313f425c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/kartikamasam-dhanam9708736c-a890-4fe9-8a72-0bb3313f425c-415x250-IndiaHerald.jpgపవిత్రమైన టువంటి కార్తీకమాసంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలను సైతం ఎక్కువగా సందర్శిస్తూ పూజలు చేస్తూ ఉంటారు.. ముఖ్యంగా ఈ కార్తీకమాసం ఆ శివుడికి ఎంతో ఇష్టమైన మాసంగా పిలుస్తూ ఉంటారు. అందుకే శివునికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలతో నిర్వహిస్తూ ఉంటారు. మహిళలు ఈనెల మొత్తం కార్తీకదీపం వెలిగించడం వల్ల దీర్ఘ సుమంగళీగా ఉంటారని నమ్ముతూ ఉంటారు. దీని ద్వారా ఎంతో పుణ్యం చేకూరుతుందో అలాగే దానధర్మాలు చేయడం వల్ల కూడా పాపకర్మలు కూడా తొలగిపోతాయని మన పూర్వీకులు సైతం ఎక్కువగా నమ్మేవారు. ఈ కార్తిక మాసం ఎంతో పవిత్రమైనది.KARTIKAMASAM;DHANAM{#}Ancestral;Karthika Masam;Ghee;Shakti;Silver;gold;Manamకార్తీక మాసంలో ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసా..?కార్తీక మాసంలో ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసా..?KARTIKAMASAM;DHANAM{#}Ancestral;Karthika Masam;Ghee;Shakti;Silver;gold;ManamSat, 25 Nov 2023 06:00:00 GMTపవిత్రమైన టువంటి కార్తీకమాసంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలను సైతం ఎక్కువగా సందర్శిస్తూ పూజలు చేస్తూ ఉంటారు.. ముఖ్యంగా ఈ కార్తీకమాసం ఆ శివుడికి ఎంతో ఇష్టమైన మాసంగా పిలుస్తూ ఉంటారు. అందుకే శివునికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలతో నిర్వహిస్తూ ఉంటారు. మహిళలు ఈనెల మొత్తం కార్తీకదీపం వెలిగించడం వల్ల దీర్ఘ సుమంగళీగా ఉంటారని నమ్ముతూ ఉంటారు. దీని ద్వారా ఎంతో పుణ్యం చేకూరుతుందో అలాగే దానధర్మాలు చేయడం వల్ల కూడా పాపకర్మలు కూడా తొలగిపోతాయని మన పూర్వీకులు సైతం ఎక్కువగా నమ్మేవారు.

ఈ కార్తిక మాసం ఎంతో పవిత్రమైనది. అందుచేతనే శక్తి కొద్దీ దానధర్మాలు చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మంచి జరుగుతుందని మన శాస్త్రాలు సైతం తెలియజేస్తూ ఉన్నాయి. అందువల్ల మనం చేసేటువంటి ఏదైనా సహాయం మనస్పూర్తిగా చేయాలని దాని ఫలితం కూడా పొందవచ్చ.. అయితే ఏ వస్తువు దానం చేయువడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

కార్తీక మాసం లో ఎక్కువగా బియ్యాన్ని దానం చేయడం వల్ల వెంటాడు తున్నటువంటి పాపాలు సైతం తొలగిపోతాయట.


అయితే వెండి వస్తువుని ఏదైనా దానం చేయడం వల్ల వారికి మనశ్శాంతి లభిస్తుందని అలాగే బంగారు దానం చేయడం వల్ల సకల దోషాలు కూడా తొలగిపోతాయట. అంతేకాకుండా ఆ ఇంటిల్లిపాది చాలా ఆనందంగా కూడా గడుపుతారట.


ఈ కార్తీక మాసంలో ఏదైనా పనులను గోమాతలకు తినిపించిన లేకపోతే ఎక్కడైనా దానం చేసిన మంచి ఫలితాలు ఉంటాయి.


పెరుగు కానీ నెయ్యి కానీ దానం చేసినట్లు అయితే వారికి అనారోగ్య సమస్యలు అనేవి దరి చేరవు. ఎవరైనా పిల్లలు కలగడంలో సమస్యలు ఎదురవుతుంటే వారు తేనెను దానం చేయడం వల్ల విముక్తి కలుగుతుంది.

ఉసిరికాయలను కూడా దానం చేయడం వల్ల చాలా తెలివిగా ఉంటారని ఆధ్యాత్మిక పార్టీల సైతం తెలియజేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>