MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kottabomali-reviewb38cccd3-33fb-44d7-8d4e-100701128e69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kottabomali-reviewb38cccd3-33fb-44d7-8d4e-100701128e69-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసిన ఎక్కువగా రీమిక్స్ సినిమాలే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మాలీవుడ్లో థ్రిల్లర్ కోలీవుడ్లో క్రైమ్ స్టోరీలు బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. అయితే ఓటీటి లో కూడా ఈ సినిమాలు మంచి ప్రేక్షకదరన పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా రెండేళ్ల క్రితం విడుదలైన నాయట్టు సినిమాను తెలుగులో కోటబొమ్మాలి -ps గా రీమేక్ చేయడం జరిగింది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ శ్రీకాంత్ శివాని రాజశేఖర్ రాహుల్ విజయ్ తదితరుల సైతం నటించారు ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగిందKOTTABOMALI;REVIEW{#}rahul vijay;varalaxmi sarathkumar;Remake;Rajasekhar Sivani;Thriller;Blockbuster hit;shankar;Fidaa;Audience;srikanth;Cinema;Directorరివ్యూ: థ్రిల్లింగ్ గా అదరగొట్టేస్తున్న కోటబొమ్మాలి మూవీ..!!రివ్యూ: థ్రిల్లింగ్ గా అదరగొట్టేస్తున్న కోటబొమ్మాలి మూవీ..!!KOTTABOMALI;REVIEW{#}rahul vijay;varalaxmi sarathkumar;Remake;Rajasekhar Sivani;Thriller;Blockbuster hit;shankar;Fidaa;Audience;srikanth;Cinema;DirectorFri, 24 Nov 2023 08:00:00 GMTప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసిన ఎక్కువగా రీమిక్స్ సినిమాలే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మాలీవుడ్లో థ్రిల్లర్ కోలీవుడ్లో క్రైమ్ స్టోరీలు బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. అయితే ఓటీటి లో కూడా ఈ సినిమాలు మంచి ప్రేక్షకదరన పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా రెండేళ్ల క్రితం విడుదలైన నాయట్టు సినిమాను తెలుగులో కోటబొమ్మాలి -ps గా రీమేక్ చేయడం జరిగింది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ శ్రీకాంత్ శివాని రాజశేఖర్ రాహుల్ విజయ్ తదితరుల సైతం నటించారు ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది మరి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం.


అయితే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర సంబంధించి ఒక క్లిప్పు వైరల్ గా మారుతుంది ఈ విజువల్స్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా థ్రిల్లింగ్ మీద కూడా నేటిజన్స్ పాజిటివ్ గానే తెలియజేస్తున్నట్లు కనిపిస్తోంది.. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ సినిమా రివ్యూ ని తన స్టైల్ లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఈ సినిమా చూశాను స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని వరలక్ష్మి, శ్రీకాంత్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా ఉన్నాయని తెలియజేస్తున్నారు.
" style="height: 563px;">
శ్రీకాంత్ కెరియర్ లోని ఈ పాత్ర నిలిచిపోయేలా ఉందని ఆయన నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం కూడా చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుందని బోల్డ్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్ లు కూడా ఉన్నాయని ప్రస్తుతం సమాజంలో ఉన్న సిస్టం మీద చాలా సెటైర్లు వేశారని తెలుపుతున్నారు.. అయితే ఇలాంటి డైలాగ్స్ రాసిన వారికి తీసిన వారికి కూడా చాలా డైలాగ్స్ ఉండాలని తెలిపారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉందని ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందని పలువురీ ఆడియన్స్ తెలియజేస్తున్నారు.
" style="height: 380px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>