MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahes-babu-reajected-movies002d8243-65f0-412a-a165-18e012df24ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahes-babu-reajected-movies002d8243-65f0-412a-a165-18e012df24ea-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యకాలంలో వరుసగా మా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకొని టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా మీద తన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం ఈ సినిమా విడుదల సమయం 45 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. దీంతో ఈ సినిమా నుంచి త్వరలోనే పలు రకాల అప్డేట్లను సైతం విడుదల చేయడానికి చిత్ర బృందం పలు రకాలుగా సన్నాహాలు చేస్తోంది. అయితే మహేష్ బాబు రిజెక్MAHES BABU;REAJECTED; MOVIES{#}trivikram srinivas;March;media;Rajamouli;mahesh babu;Guntur;Blockbuster hit;Cinema;CBN;Successపుష్ప-యానిమల్ సినిమాకు మహేష్ నో చెప్పడానికి కారణాలివే..!!పుష్ప-యానిమల్ సినిమాకు మహేష్ నో చెప్పడానికి కారణాలివే..!!MAHES BABU;REAJECTED; MOVIES{#}trivikram srinivas;March;media;Rajamouli;mahesh babu;Guntur;Blockbuster hit;Cinema;CBN;SuccessFri, 24 Nov 2023 22:00:00 GMTటాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యకాలంలో వరుసగా మా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకొని టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా మీద తన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం ఈ సినిమా విడుదల సమయం 45 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. దీంతో ఈ సినిమా నుంచి త్వరలోనే పలు రకాల అప్డేట్లను సైతం విడుదల చేయడానికి చిత్ర బృందం పలు రకాలుగా సన్నాహాలు చేస్తోంది.


అయితే మహేష్ బాబు రిజెక్ట్ చేసిన చిత్రాలలో యానిమల్ సినిమా ఒకటి అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ఒక ప్రచారం జరుగుతోంది. యానిమల్ సినిమా ట్రైలర్ చూసి గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ట్రైలర్ చూసి చాలామంది అభిమానులు తెలియజేస్తున్నారు. అయితే మహేష్ పుష్ప ,యానిమల్ వంటి సినిమాలను రిజెక్ట్ చేయడానికి కారణం మహేష్ అభిమానులకు అర్థం కాలేదు. కేవలం మహేష్ బాబుకు పాత్ర నచ్చకపోతే రిజెక్ట్ చేస్తారని తెలియజేస్తున్నారు. అయితే ఇంతటి వైలెన్స్ తో పాటు చాలా అగ్లీ తో కనిపించడంతో ఈ పాత్రలను రిజెక్ట్ చేసి ఉండవచ్చని అభిమానులు తెలుపుతున్నారు.


అయితే అభిమానులు మాత్రం మహేష్ బాబు ఇలాంటి పాత్రలలో నటిస్తేనే సరికొత్త లుక్కులో చూసే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు..మహేష్ బాబు వైలెంట్ రోల్స్ ఉన్న సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయం పైన మహేష్ బాబు స్పందిస్తే ఈ సినిమాలు రిజెక్ట్ చేయడం వెనక అసలు కారణం ఏంటో తెలుస్తుందని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చే ఏడాది మార్చి నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ మూవీ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>