MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamanic4a2bd8c-9eab-4515-b4bb-5e536142ee0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamanic4a2bd8c-9eab-4515-b4bb-5e536142ee0a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రియమణి ఒకరు. ఈ ముద్దుగుమ్మ జగపతి బాబు హీరో గా రూపొందిన పెళ్లయిన కొత్తలో మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి విజయాన్ని మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇక ఈ మూవీ లో తన నటనతో ... అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రియమణి ఆ తర్వాత ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ తన నటనతో ... అంద చందాలతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసి ఎంతో మంది అభిమానుల మనసు సంపాదించుకుంది. ఇకపోతే ఈ నటి ఈ మధ్య కాలpriyamani{#}jagapati babu;priyamani;Tollywood;cinema theater;February;Abhimanyu Mithun;Posters;Telugu;Music;BEAUTY;Cinemaప్రియమణి "భామా కలాపం 2" అప్డేట్ వచ్చేసింది..!ప్రియమణి "భామా కలాపం 2" అప్డేట్ వచ్చేసింది..!priyamani{#}jagapati babu;priyamani;Tollywood;cinema theater;February;Abhimanyu Mithun;Posters;Telugu;Music;BEAUTY;CinemaFri, 24 Nov 2023 07:50:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రియమణి ఒకరు. ఈ ముద్దుగుమ్మ జగపతి బాబు హీరో గా రూపొందిన పెళ్లయిన కొత్తలో మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి విజయాన్ని మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇక ఈ మూవీ లో తన నటనతో ... అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రియమణి ఆ తర్వాత ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ తన నటనతో ... అంద చందాలతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసి ఎంతో మంది అభిమానుల మనసు సంపాదించుకుంది. ఇకపోతే ఈ నటి ఈ మధ్య కాలంలో వరుస సినిమాల్లో నటించకపోయినప్పటికీ అప్పుడప్పుడు మాత్రం సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 

ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ "భామ కలాపం" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 11 ఫిబ్రవరి 2022 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీ లో ప్రియమణి నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈ మూవీ కి అభిమన్యు దర్శకత్వం వహించగా ... మార్క్ కే రాబిన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా "భామ కలాపం 2" మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీ పార్ట్ 2 ను మరికొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ప్రియమణి కి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>