HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe6f250ab-bdf6-40f1-ae37-1f85aea9c6b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe6f250ab-bdf6-40f1-ae37-1f85aea9c6b5-415x250-IndiaHerald.jpgమనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల మలబద్దకం సమస్య ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది. మనకు రోజుకు 30 నుండి 35 గ్రాముల ఫైబర్ ఖచ్చితంగా అవసరవమవుతుంది.తగిన మోతాదులో ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల పొట్ట, ప్రేగులు ఈజీగా శుభ్రమవుతాయి. అయితే ఇలా తక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల పొట్టలో వ్యర్థం అనేది ఎక్కువగా తయారవ్వదు. తక్కువగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల మలం అనేది తక్కువగా తయారవుతుంది. మలం తక్కువగా తయారవ్వడం వల్ల దానికి తగినంత ప్రెషర్ లభించక ఆ మలం బయటకు రాదు. అందువల్ల మలబద్దకం సమస్య తలెత్తుతుందిHealth{#}Manamపొట్ట, ప్రేగులు ఈజీగా క్లీన్ అయ్యే టిప్?పొట్ట, ప్రేగులు ఈజీగా క్లీన్ అయ్యే టిప్?Health{#}ManamFri, 24 Nov 2023 17:56:00 GMTమనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల మలబద్దకం సమస్య ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది. మనకు రోజుకు 30 నుండి 35 గ్రాముల ఫైబర్ ఖచ్చితంగా అవసరవమవుతుంది.తగిన మోతాదులో ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల పొట్ట, ప్రేగులు ఈజీగా శుభ్రమవుతాయి. అయితే ఇలా తక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల పొట్టలో వ్యర్థం అనేది ఎక్కువగా తయారవ్వదు. తక్కువగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల మలం అనేది తక్కువగా తయారవుతుంది. మలం తక్కువగా తయారవ్వడం వల్ల దానికి తగినంత ప్రెషర్ లభించక ఆ మలం బయటకు రాదు. అందువల్ల మలబద్దకం సమస్య తలెత్తుతుంది. ఇలా తక్కువ ఆహారాన్ని తీసుకునే వారికి, తక్కువ ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకునే వారికి మలం తక్కువగా రావడంతో పాటు చాలా గట్టిగా వస్తుంది. ఇంకా అంతేకాకుండా మలవిసర్జన సమయంలో తీవ్ర అసౌకర్యానికి కూడా గురి కావాల్సి వస్తుంది.


ఇలా తక్కువ ఆహారాన్ని తీసుకునే వారు, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకునే వారు మలబద్దకం సమస్య రాకుండా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం ఖచ్చితంగా లీటర్నర నీటిని తాగాలి.ఎందుకంటే నీటిని ఎక్కువగా తాగడం వల్ల తగినంత ప్రెషర్ లభించి మలం ప్రేగుల్లో త్వరగా ఇంకా సులభంగా కదులుతుంది. అందువల్ల మలం త్వరగా బయటకు వస్తుంది. ఇలా ఉదయం పూట పరగుడుపున నీటిని తాగిన రెండు గంటల తరువాత మరలా లీటర్ నీటిని తాగాలి. ఇలా మళ్ళీ నీటిని తాగడం వల్ల ప్రేగులు పూర్తిగా శుభ్రపడతాయి. ఇలా నీటిని తాగడంతో పాటు పచ్చి పనస పండ్ల పొడిని వాడడం వల్ల కూడా మలబద్దకం సమస్య అనేది రాకుండా ఉంటుంది. ఈ పొడిని కూరల్లో వేసుకోవడం వల్ల కూడా చాలా మంచి పలితం ఉంటుంది. ఈ పసన పండ్ల పొడిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఈ విధంగా తక్కువ ఆహారాన్ని తీసుకునే వారు, మలం గట్టిగా వచ్చే వారు ఈ టిప్స్ పాటించడం వల్ల మలబద్దకం సమస్య దరి చేరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>