BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktrab1fb705-bc82-4786-874e-ea6196c276d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktrab1fb705-bc82-4786-874e-ea6196c276d3-415x250-IndiaHerald.jpgకేసీఆర్ బ్రహ్మాండంగా ఉన్నారని.. ఆయనే మా ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి కేటీఆర్ అంటున్నారు. మొదట నాకు మంత్రి పదవి ఇచ్చినపుడు వద్దని అన్నానని మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తమది కుటుంబ పాలన అంటారు.. అందుకే మంత్రి పదవి వద్దని చెప్పానన్న మంత్రి కేటీఆర్.. ఈసారి నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఎమ్మెల్యేగా అయినా ఉంటానంటున్నారు. భాజపాతో భారాస ఎప్పుడూ కలిసి పనిచేయలేదన్న మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్, భాజపాలకు మేము సమదూరంలో ఉన్నామన్నారు. ఇక్కడ ఎన్నికలు గెలిచాక మహారాష్ట్ర పై దృష్టి సారిస్తామని.. కాంగ్రెస్ ktr{#}uday kiran;Maharashtra;Kodangal;Revanth Reddy;Elections;Yevaru;Party;Congress;Ministerకేటీఆర్‌ టాక్‌: గెలిపించండి.. మంత్రికాకున్నా పర్వాలేదు?కేటీఆర్‌ టాక్‌: గెలిపించండి.. మంత్రికాకున్నా పర్వాలేదు?ktr{#}uday kiran;Maharashtra;Kodangal;Revanth Reddy;Elections;Yevaru;Party;Congress;MinisterFri, 24 Nov 2023 23:17:00 GMTకేసీఆర్ బ్రహ్మాండంగా ఉన్నారని.. ఆయనే మా ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి కేటీఆర్ అంటున్నారు. మొదట నాకు మంత్రి పదవి ఇచ్చినపుడు వద్దని అన్నానని మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తమది కుటుంబ పాలన అంటారు.. అందుకే మంత్రి పదవి వద్దని చెప్పానన్న మంత్రి కేటీఆర్.. ఈసారి నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఎమ్మెల్యేగా అయినా ఉంటానంటున్నారు.


భాజపాతో భారాస ఎప్పుడూ కలిసి పనిచేయలేదన్న మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్, భాజపాలకు మేము సమదూరంలో ఉన్నామన్నారు. ఇక్కడ ఎన్నికలు గెలిచాక మహారాష్ట్ర పై దృష్టి సారిస్తామని.. కాంగ్రెస్ నేతలు నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారని.. ఉదయ్ పూర్ డిక్లరేషన్ గౌరవించని పార్టీ హామీలను ఎలా అమలు చేస్తుందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మేము ఆర్థిక పరిస్థితులు, అన్నీ ఆలోచించుకొని ఎన్నికల హామీలు ఇచ్చామని.. కాంగ్రెస్ నేతలు ఏం చేయాలన్నా దిల్లీ అనుమతి కావాలని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కామారెడ్డి, కొడంగల్ లో ఓడిపోయే రేవంత్ రెడ్డి సంతకం చేసిన గ్యారంటీ కార్డును ఎవరు నమ్ముతారని మంత్రి కేటీఆర్ అన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>