Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/best-in-news-about-team-india-new-series-af6d46de-1665-4dd4-b796-457a91446b9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/best-in-news-about-team-india-new-series-af6d46de-1665-4dd4-b796-457a91446b9d-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు భారత్ వేదికగా వరల్డ్ కప్ మేనియా నడిచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లోని ప్రతి మ్యాచ్ కూడా క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. అయితే ఇక ఫైనల్ మ్యాచ్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకు వచ్చిన టీమిండియా.. ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక ఈ ఓటమి అందరికీ నిరాశ నిధించింది. అయితే ఇక వరల్డ్ కప్ ముగిసిందో లేదో ఇటీవల ఆస్ట్రేలియా, ఇండియా మధ్య భారత్ వేదికగా టి20 సిరీస్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా విశాఖ వేదికగా మొదటి టి20 మ్యాచ్ జరిగింది. అయితే టి20 మ్యాCricket{#}Jio;November;World Cup;Vishakapatnam;Cricket;Australia;Indiaఆస్ట్రేలియాతో టి20 సిరీస్.. హాట్ స్టార్ లో కాదు.. ఫ్రీగా ఇలా చూసేయండి?ఆస్ట్రేలియాతో టి20 సిరీస్.. హాట్ స్టార్ లో కాదు.. ఫ్రీగా ఇలా చూసేయండి?Cricket{#}Jio;November;World Cup;Vishakapatnam;Cricket;Australia;IndiaFri, 24 Nov 2023 15:30:00 GMTమొన్నటి వరకు భారత్ వేదికగా వరల్డ్ కప్ మేనియా నడిచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లోని ప్రతి మ్యాచ్ కూడా క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. అయితే ఇక ఫైనల్ మ్యాచ్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకు వచ్చిన టీమిండియా.. ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక ఈ ఓటమి అందరికీ నిరాశ నిధించింది. అయితే ఇక వరల్డ్ కప్ ముగిసిందో లేదో ఇటీవల ఆస్ట్రేలియా, ఇండియా మధ్య భారత్ వేదికగా టి20 సిరీస్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా విశాఖ వేదికగా మొదటి టి20 మ్యాచ్ జరిగింది.


 అయితే టి20 మ్యాచ్ అంటే ఎలాగో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓటమి బాధ ఉన్నప్పటికీ ఇక ఈ టి20 మ్యాచ్ కూడా చూసారు ప్రేక్షకులు. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగి అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ పంచింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ మిస్ అయిపోయామే అని కొంతమంది క్రికెట్ ప్రేక్షకులు మాత్రం తెగ బాధ పడిపోయారు. ఎందుకంటే మొన్నటి వరకు వరల్డ్ కప్ మ్యాచ్లు టీవీలో స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో ఇక ఓటీడీలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. ఇక ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్ మొదలవగానే అందరూ టీవీలో అదే చానల్.. ఇక ఓటిటిలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓపెన్ చేశారు.


 కానీ అందులో మ్యాచ్ లైవ్ రాకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో ఎందులో లైవ్ వస్తుందో అని కొంతమంది కన్ఫ్యూషన్లో మ్యాచ్ మిస్ అయ్యారు. ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న సిరీస్ ను హాట్ స్టార్ లో  కాదు.. ఇక టీవీలో స్పోర్ట్స్ 18, కలర్స్ సినీ ఫ్లెక్స్ లో ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు. ఇక డిజిటల్ ప్లాట్ఫారంలో జియో సినిమా యాప్ లో ఇక ఈ మ్యాచ్ ని ఫ్రీగా ఉచితంగా చూడవచ్చు అని చెప్పాలి. కన్ఫ్యూషన్ లో మొదటి మ్యాచ్ మిస్సయిన వారు.. ఇక నవంబర్ 26వ తేదీన గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం తిరువనంతపురంలో జరిగే రెండో టి20 మ్యాచ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>