Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef94a6013-51c7-4d10-9cf2-59ac980e0fe9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef94a6013-51c7-4d10-9cf2-59ac980e0fe9-415x250-IndiaHerald.jpgవిజయ్ ఆంటోని.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు.. కథలకు ప్రాధాన్యం ఇస్తూ, వైవిధ్యమైన నటనను కనబరుస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ హీరో రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమాను చేశాడు.. ఆ సినిమా ఎంతగా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టింది..అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాsocialstars lifestyle{#}Ilayaraja;kasthuri;rani;Sangeetha;vijay antony;ramya;ramya krishnan;Suresh;Josh;yogi;Tamil;Chitram;manish;Manish Pandey;CBN;December;Hero;Cinemaవిడుదల తేదిని ఫిక్స్ చేసుకున్న విక్రమ్ రాథోడ్...!!విడుదల తేదిని ఫిక్స్ చేసుకున్న విక్రమ్ రాథోడ్...!!socialstars lifestyle{#}Ilayaraja;kasthuri;rani;Sangeetha;vijay antony;ramya;ramya krishnan;Suresh;Josh;yogi;Tamil;Chitram;manish;Manish Pandey;CBN;December;Hero;CinemaFri, 24 Nov 2023 23:21:00 GMTవిజయ్ ఆంటోని.. ఈ పేరు కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వైవిధ్య భరితమైన పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు.. కథలకు ప్రాధాన్యం ఇస్తూ, వైవిధ్యమైన నటన ను కనబరుస్తూ దక్షిణాది లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకున్నారు. ఈ హీరో రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమా ను చేశాడు.. ఆ సినిమా ఎంత గా హిట్ అయ్యిందో ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు.. బాక్సా ఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టింది..అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడాని కి సిద్ధమ వుతున్నారు.ప్రస్తుతం విజయ్ ఆంటోని ‘విక్రమ్ రాథోడ్’ సినిమా లో నటిస్తున్నారు.. ఆ సినిమా తెలుగు, తమిళ భాష ల్లో ఎంతో గ్రాండ్ గా రూపొందిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం విడుదల కు సిద్దం గా ఉంది. ఈ మూవీ ని డిసెంబర్ 1న భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. త్వరలో నే ఈ మూవీ ట్రైలర్‌ ను రిలీజ్ చేయనున్నారు… ఆ తర్వాత సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతాయని అంటున్నారు.. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ మంచి బజ్ ను తీసుకొచ్చాయి..అపోలో ప్రొడక్షన్స్, SNS మూవీస్ సంయుక్త సమర్పణ లో తెరకెక్కిన ఈ సినిమా కు బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించారు. రావూరి వెంకటస్వామి, ఎస్.కౌసల్య రాణి నిర్మాత లుగా వ్యవహరించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు… ఇంకా ఈ సినిమా లో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండ గా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్ర ల్లో నటించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>